Saturn vakri 2023 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. జూన్ 17 నుండి శనిదేవుడు రివర్స్ లో నడవడం ప్రారంభించాడు. ఇదే స్థితిలో నవంబరు 04 వరకు ఉంటాడు. శనిదేవుడి తిరోగమనం మూడు రాశులవారికి కలిసి రానుంది శని గ్రహం వ్యతిరేక కదలిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం
మకర రాశి
ఈ రాశికి అధిపతి శని. శనిగ్రహ సంచారం మకర రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవాకశం ఉంది. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 
కుంభ రాశి
కుంభరాశికి అధిపతి కూడా శనిదేవుడే. తిరోగమన శని కుంభ రాశి వారి మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ట్రావెల్, క్రీడా రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ సమయంలో అహంకారాన్ని వీడకపోతే మీకే నష్టం. 


Also read: July 2023 Astrology: జూలై నెలలో లక్కీ రాశులు ఇవే.. వీరికి డబ్బుతోపాటు భారీగా లాభాలు..


మీనరాశి
పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ఇతరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. బిజినెస్ పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Budh Gochar 2023: జూలై 8న కర్కాటక రాశిలోకి బుధుడు... ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook