Shadashtaka Yoga effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని క్రూర గ్రహం, రెడ్ ఫ్లానెట్ అని పిలుస్తారు. త్వరలో కుజుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు షడష్టక యోగం చేస్తున్నాడు. చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో అంగారకుడు వెళ్లినప్పుడు అతడు బలహీనపడతాడు. జూలై 01 వరకు కుజుడు అదే రాశిలో ఉంటాడు. ఇది కొన్ని రాశులవారికి మంచిది కాదు. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini): అంగారకుడి సంచారం మిథున రాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు కోర్టు కేసుల్లో ఓడిపోతారు. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనులన్నీ ఆగిపోతాయి. 


సింహం (Leo): బలహీన అంగారకుడి వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు మానసికంగా కృంగిపోతారు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్లో అనేక అడ్డుంకులు వస్తాయి. 


ధనుస్సు (Sagittarius): కుజుడి రాశి మార్పు కారణంగా మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దు, నష్టపోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. డబ్బు వృథా అవుతుంది. 


Also Read: Budh Uday 2023: 14న బుధుడు ఉదయం... ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook