Shani Vakri 2023: జూన్ 17న కుంభరాశిలో శనిగ్రహం తిరోగమనంలో సంచారం చేయబోతోంది. ఈ కదలిక "కేంద్ర త్రికోణ రాజయోగం" అని పిలుస్తారు. త్రిభుజాకారంలో గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తాయి. ఈ రాజయోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై చాలా ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో అన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. జూన్ 17న కుంభరాశిలో శని తిరోగమనం చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:


1. మేషం:
శని తిరోగమనం మేషరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఇది సరైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


2. వృషభం:
కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడడం వల్ల వృషభ రాశివారు అనుకొని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు చాలా ప్రమోషన్స్‌ పొందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీరు కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. 


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!


3. మిథునరాశి:
మిథున రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకులంగా ఉంటుంది. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


4. సింహ రాశి:
సింహ రాశి వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు. 


Also Read: ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. రాబోయే 6 నెలలు వీరికి నరకమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి