Shani Vakri 2023: శనిదేవుడి తిరోగమనం.. ఈ 3 రాశులకు ఇబ్బందికరం..
Shani Vakri 2023: మన కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శనిదేవుడి సంచారం కొన్ని రాశులవారిని ఇబ్బందులు పెట్టనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. జూన్ 17న శనిదేవుడు తిరోగమనం చేశాడు. నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. శని యెుక్క రివర్స్ కదలిక సమయంలో మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మీనరాశి
శని తిరోగమనం మీనరాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. మీన రాశి వారు సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ స్ట్రెయిన్, తల వెనుక భాగంలో నొప్పి, శరీరం దృఢత్వం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారిపై శని సడే సతి కొనసాగడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. తిరోగమన శని కారణంగా మీ క్రూరత్వం పెరుగుతుంది. మీకు భారీగా ధన నష్టం కలుగుతుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మీ జీవితంలో అనేక అడ్డుంకులు వస్తాయి. మీలో భయం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.
Also Read: Surya Grahan 2023: త్వరలో రెండవ సూర్యగ్రహణం... ఈ రాశుల వారిపై చెడు ప్రభావం..
మకర రాశి
మకర రాశి వారికి శని దేవుడే అధిపతి. మీరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి. అంతేకాకుండా మంచి డైట్ ఫాలోవ్వండి. మీరు దంతాలు మరియు కళ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ ముఖానికి గాయమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కార్యం చేపట్టినా అది విజయవంతం అవ్వదు. మీరు మెుదలుపెట్టిన పనులన్నీ ఆగిపోతాయి.
Also Read: Shukra Gochar 2023: శుక్రుడి సంచారంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook