Shani Vakri 2023 in Kumbh Rashi:  ఆస్ట్రాలజీలో శనిని మేజిస్ట్రేట్ అంటారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని చెడు దృష్టి ధనవంతుడిని కూడా దరిద్రుడిని చేస్తుంది. రెండున్నరేళ్లకు ఒకసారి శనిగ్రహం రాశిని మారుస్తుంది. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. గత నెలలో ఇదే రాశిలో శని తిరోగమనం చేశాడు. నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. శని తిరోగమనం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. తిరోగమన శని ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం
వృషభం: శని తిరోగమనం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీకు పెద్ద జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
సింహం: తిరోగమన శని సింహ రాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 


Also Read: Sun Mars Conjunction 2023: సింహరాశిలో కుజుడు-సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..


మకరం: శని రివర్స్ కదలిక మకరరాశి వారికి మేలు చేస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Sun transit 2023: మరో 3 రోజుల్లో కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook