Shardiya Navratri 2022 Shubh yoga: ఈ రోజు నుంచి భారతీయులకు పవిత్రమైన నవరాత్రులు మొదలయ్యాయి. అశ్వినీ మాస నవరాత్రిని శరన్నవరాత్రులు అని భారతీయులు పిలుచుకుంటారు. అయితే ఈ తొమ్మది రోజులు భక్తులకు చాలా పవిత్రమైనవని.. ఎంతో భక్తితో ఉంటారు. ఈ తొమ్మిది రోజుల్లో 8 రోజుల చాలా అరుదైనవని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో అమ్మవారి పూజలు చేస్తారు. కాబట్టి ఈ 8 రోజులు చాలా ముఖ్యమైనవే.. అయితే నవరాత్రుల్లో ఎలాంటి కోరికలు కోరుకున్ననెరవేరుతాయి. అందకే చాలా మంది నవరాత్రుల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో అమ్మవారి పూజిస్తారు. నవరాత్రుల్లో భాగంగా దేవిని ఏ సమయాల్లో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో.. ఆ శుభ యోగాన్ని తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరన్నవరాత్రుల శుభ యోగాలు:


శుక్ల యోగం:
25 సెప్టెంబర్ 2022, ఉదయం 09.06 నిమిషాల నుంచి 26 సెప్టెంబర్ 2022 ఉదయం 08.06 నిమిషాల వరకు
బ్రహ్మ యోగం
26 సెప్టెంబర్ 2022, ఉదయం 08.06 నుంచి 27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం వరకు
బ్రహ్మచారిణి:
బ్రహ్మ యోగం:
26 సెప్టెంబర్ 2022, ఉదయం 08.06 నుంచి 27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం వరకు
ఇంద్ర యోగం:
27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం నుంచి 28 సెప్టెంబర్ 2022, 05.04 ఉదయం వరకు
ద్విపుష్కర యోగా:
27 సెప్టెంబర్ 2022, 06:17 ఉదయం నుంచి 28 సెప్టెంబర్ 2022, రాత్రి 02:28 వరకు
29 సెప్టెంబర్ 2022 - కూష్మాండ:
రవి యోగం:

29 సెప్టెంబర్ 2022, 05:52 ఉదయం నుంచి 30 సెప్టెంబర్ 2022, 05.13 ఉదయం వరకు
30 సెప్టెంబర్ 2022 స్కందమాత:
సర్వార్థ సిద్ధి యోగం:

30 సెప్టెంబర్ 2022 ఉదయం 05.13 నుంచి 01 అక్టోబర్ 2022, 04.10 ఉదయం వరకు
ప్రీతి యోగా:
12.56 ఉదయం నుంచి 10.33 మధ్యాహ్నం (30 సెప్టెంబర్ 2022)
01 అక్టోబర్ 2022 కాత్యాయని:
రవి యోగం:

04.19 ఉదయం నుంచి 06.19 ఉదయం వరకు
ఆయుష్మాన్ యోగా:
30 సెప్టెంబర్ 2022, 10.33 రాత్రి నుంచి 01 అక్టోబర్ 2022, 07.59 ఉదయం వరకు
02 అక్టోబర్ 2022 - కాలరాత్రి:
సౌభాగ్య యోగం:

01 అక్టోబర్ 2022, 07.59 రాత్రి నుంచి 02 అక్టోబర్ 2022 సాయంత్రం 05.14 గంటల వరకు
సర్వార్థ సిద్ధి యోగం:
02 అక్టోబర్ 2022, ఉదయం 06.20 నుంచి 03 అక్టోబర్ 2022, రాతి 01.53 వరకు
03 అక్టోబర్ 2022 మహాగౌరి:
శుభ యోగం:

02 అక్టోబర్ 2022, 05.14 సాయంత్రం - 03 అక్టోబర్ 2022, 02.22 రాత్రి వరకు
04 అక్టోబర్ 2022 - సిద్ధిదాత్రి:
రవియోగం:

రోజంతా
05 అక్టోబర్ 2022 - చివరి రోజు:
రవియోగం:
ఉదయం 06.21 నుంచి రాత్రి 09.15 వరకు


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook