Shukra Gochar 2023 Effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. లవ్, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇటీవల అంటే మే 30న కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. చంద్రుడి రాశిలో శుక్రుడు గోచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇదే రాశిలో శుక్రుడు జూలై 07 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ శుక్ర సంచారం వల్ల రాబోయే 37 రోజులపాటు ఈ మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ రాశులకు వరం


మీనం: శుక్రుని గోచారం మీనరాశి వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. లవ్ లైవ్ బాగుంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు అనుకోకుండా ధనం అందుతుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి. మీ కెరీర్ అద్బుతంగా ఉండబోతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. లైఫ్  పార్టరన్ తో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనం.. మీరున్నారా?


మిథునం: శుక్రుడు రాశి మార్పు మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీకు సంతాన సుఖం కలుగుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. గుడిలో ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది.


మేషం: మేష రాశి వారికి శుక్ర సంచారం చాలా మేలు చేస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ లవ్ లైఫ్, వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోని గుడిలో కర్పూరాన్ని వెలిగిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి.


Also Read: Shani Vakri 2023: జూన్ లో శనిదేవుడి గమనంలో ఊహించని మార్పు.. ఈ 3 రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook