shukra gochar in vrishabha rashi 2024: సూర్యుడి నుంచి దూరంలో రెండో స్థానంలో ఉంటాడు శుక్రుడు. ఇది గ్రహాలన్నింటిలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం. శుక్రుడి యెుక్క కదలికలు మెుత్తం 12 రాశిచక్రాల జీవితాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుంది. సంపదను ఇచ్చే శుక్రుడు మే 19న తన సొంతరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు సొంత రాశిలో సంచరించడం వల్ల మూడు రాశులవారు జాక్ పాట్ కొట్టనున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశి
మకరరాశి వారికి శుక్రుడు రాశి మార్పు కలిసి వస్తుంది. మీ జీవితం మరియు కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుడగు వేస్తారు. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. మీ ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది. 
కర్కాటక రాశి
వృషభరాశిలో శుక్రుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన వర్క్స్ ఇప్పుడు పూర్తవుతాయి. శుక్రుడు సొంతరాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. మీ ప్రేమ వివాహానికి దారితీస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. 
కుంభ రాశి
సొంత రాశిలో శుక్రుడు ప్రవేశం కుంభరాశి వారికి భారీగా లాభాలను ఇస్తుంది. మీ బిజినెస్ బాగుంటుంది. మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాస్ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ తో రొమాంటిక్ గా గడుపుతారు. 


Also read: Shani Vakri 2024: రివర్స్ లో నడవనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..


Also Read: Mercury transit 2024: త్వరలో ఈ 3 రాశులవారిని బుధుడు ధనవంతులు చేయబోతున్నాడు.. మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter