COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Sun Transit Into Virgo: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఏదైన ఒక గ్రహం రాశి సంచారం చేసిప్పుడు కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం జాతాకాలల్లో సంచార స్థానాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి జాతకంలో గ్రహం సంచారం ప్రతికూల స్థానంలో ఉంటే జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల వస్తాయి. అదే గ్రహ సంచారం జాతకంలో అనుకూల స్థానంలో ఉంటే దీర్ఘకాలిక ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కూడా గౌరవం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే గ్రహం రాశి సంచారం చేసే రాశివారికి కూడా ఈ సమయంలో ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


సెప్టెంబర్ 17న సూర్యగ్రహం సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కన్యా రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కన్యారాశికి అధిపతి భావించే సూర్యుడు, బుధుడు కూడా త్వరలోనే ఒకే రాశిలోకి తిరోగమనం చేయబోతోంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కన్యారాశి వారికి  దీర్ఘకాల ప్రయోజనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో బుధరాదిత్య యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కూడా కన్యా రాశివారికి మరిన్ని లాభాలు కలుగబోతున్నాయి. ఈ సమయంలో కన్యా రాశివారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


కన్యారాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల అన్ని ఈ రాశివారికి అనుకూలంగా మారతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నాయకత్వం వహించేవారు సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరింత శక్తివంతులవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార క్రమంలో రిస్క్‌ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook