Sun venus conjunction in cancer 2023: ఇటీవల గ్రహాల రాజు అయిన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 15 వరకు అక్కడే ఉంటాడు. మరోవైపు శుక్రుడు ఆగస్టు 07న కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. సూర్యుడు మరియు శుక్రుడు కలిసి రాజభంగ్ రాజయోగాన్ని (Benefits of Rajbhang yog) సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజభంగ్ రాజయోగం ఈ 3 రాశులకు వరం
కర్కాటక రాశి: ఇదే రాశిలో సూర్యుడు మరియు శుక్రుడు సంయోగం జరగబోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అధికారులతో సంబంధాలు బాగుంటాయి. 


తుల రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, శుక్రుడు మైత్రి తులారాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 


మేషం: సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల మేష రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. తద్వారా వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాతపెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు తమ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: Venus In Transit: ఈ రాశులవారి జీవితాలు ఆగస్టు 1 తేది నుంచి మరింత దిగజారబోతున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook