Venus In Transit: ఈ రాశులవారి జీవితాలు ఆగస్టు 1 తేది నుంచి మరింత దిగజారబోతున్నాయి!

Venus Transit 2023: శుక్రుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారు ఆర్థికంగా చాలా నష్టాలను పొందబోతున్నారు. అయితే ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 1, 2023, 01:18 PM IST
Venus In Transit: ఈ రాశులవారి జీవితాలు ఆగస్టు 1 తేది నుంచి మరింత దిగజారబోతున్నాయి!

Venus Transit 2023: గ్రహాలు, రాశుల పరంగా ఆగష్టు నెల ఎంతో ప్రత్యేకమైందిగా భావించవచ్చు. ఈ నెలలో చాలా గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలు కూడా తిరోగమనం చెందబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశులవారిపై సమాన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం తిరోగమనంలో కదులుతున్న శుక్రుడు ఆగస్టు 7న సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై సెప్టెంబర్ 4 వరకు శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై శుక్రుడి ప్రభావం:
కన్యారాశి:

శుక్రుని సంచారం కారణంగా కన్యారాశి వారు చాలా రకాల  సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. వీరు తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరమైన ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారికి గొంతు సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు పెరిగి పొదుపు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర నష్టాలు కూడా రావచ్చు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశిలోనే ఈ శుక్రుడి సంచారం జరుగుతోంది. దీని కారణంగా కర్కాటక రాశి వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ వివాదాలు కూడా ఎదర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

కుంభ రాశి:
కుంభ రాశి వారు ఈ సంచారం కారణంగా వ్యాపార భాగస్వాములతో తీవ్ర విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా మీరు డబ్బుల భారీ మొత్తంలో లాస్‌ అవుతాయి. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తప్పుడు కమ్యూనికేషన్ కారణంగా తీవ్ర అపార్థాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇతరులతో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News