Surya Dev Aarti On Sunday: హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క రోజులో ఒక్కొక్క దేవున్ని పూజిస్తారు. శుక్రవారు రోజు లక్ష్మి దేవిని పూజిస్తే.. అదివారం రోజున సూర్య భగవానున్ని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు సూర్య దేవున్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో అనుభవిస్తున్న సమస్యలన్ని తొలగిపోతాయి. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా సూర్యుడిని పూజించాలని జోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజూ శ్రీ సూర్యోషితకం పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం సూర్యోష్టకం పఠించడం అనుకున్న కోరికలు సులభంగా తీరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ పరంగా వచ్చే సమస్యలు, ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతుంది. ముఖ్యంగా సంక్షోభంతో బాధపడుతున్నవారికి తక్షణ విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాల్సి ఉంటుంది. అయితే మంత్రాన్ని పఠించే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్రాన్ని కనీసం 7 ఆదివారాల పాటు పఠించాల్సి ఉంటుంది.


సూర్యోష్టకం పఠించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సూర్యోషితకం పఠించాలని అనుకున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముందుగా ఈ మంత్రాలను చదివే ముందు తల స్నానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో అక్షత, ఎర్రచందనం, పూలు మొదలైన వాటిని నీటిలో కలిపి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఆ తర్వాత చిత్తశుద్ధితో శ్రీ సూర్యోషితకాన్ని పఠించండి.  ఇలా చేస్తేనే సూర్య దేవుని అనుగ్రహం లభిస్తుంది.


శ్రీ సూర్యాష్టకం వచనం:
>>ఆదిదేవ్ నమస్తుభ్యం ప్రసీద్ మమ భాస్కర్.
>>దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర్ నమోస్తు తే1॥


>>సప్తాశ్వ రథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్ ।
>>శ్వేత పద్మాధారం దేవం తం సూర్యం ప్రణమామ్యమ్2॥


>>లోహితం రథమారూఢం సర్వలోక్ పితమః ।
>>మహాపాపహరం దేవం తాన్ సూర్య ప్రణమామ్యహమ్ ॥3॥


>>త్రైగుణ్యశ్చ మహాశూరం బ్రహ్మవిష్ణు మహేశ్వరమ్ ।
>>మహాపాపహరం దేవం తాన్ సూర్య ప్రణమామ్యహమ్ ॥4॥


>>బృహత్ తేజ్: పుంజ్ చ్ వాయు ఆకాశమేవ్ చ.
>>సమస్త లోకాల అధిపత్యం మరియు సూర్యుని పూజిస్తారు ॥5॥


>>బన్ధుక్పుష్పసంకాశాన్ హర్కుణ్డలభూషితమ్ ।
>>ఏకచక్రధరం దేవాన్ తాన్ సూర్య ప్రణమ్మాయహమ్ ॥6॥


>>తాన్ సూర్యం లోక్కర్తారం మహా తేజ: ప్రదీపనమ్.
>>మహాపాపం హరన్ దేవం తాన్ సూర్య ప్రణమ్మాయహమ్ ॥7॥


>>తాన్ సన్ జగతాన్ నాథన్ జ్ఞానప్రకాశమోక్షదమ్ ।
>>మహాపాపహరం దేవన్ తాన్ సూర్య ప్రణమామ్యహమ్ ॥8॥


>>సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడ ప్రనాశనమ్ ।
>>అపుత్రో లభతే సన్ దరిద్రో ధనమ్ భవేత్ 9॥


>>అమిష మధుపానన్ చ య: కరోతి రెవర్డినే.
>>సప్తజన్మలు రోగి పేదరికం జననం 10 ॥


>>స్త్రీ నూనె తేనె యే త్యజన్తి రివర్డినే.
>>నో రోగం, దుఃఖం, దారిద్ర్యం, సూర్య లోకం గచ్ఛతి ॥11॥


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?


Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook