Donate These Things On Sunday: హిందువులు ప్రతి ఆదివారం సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చే ఏకైక దైవం సూర్యదేవుడు. ఈ దేవుడికి క్రమం తప్పకండా అర్ఘ్యం ఆ వ్యక్తి జాతకంలో సూర్యుడు బలపడతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తికి కీర్తి, ప్రతిష్ట పెరగడంతోపాటు కెరీర్ లో పురోగతి ఉంటుంది. సూర్యుడికి నీరును అర్ఘ్యంగా సమర్పించిన చాలు అతడు ప్రసన్నుడవుతాడు. సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే ఆదివారం ఈ వస్తువులను దానం చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఈ వస్తువులను దానం చేయండి
>> మీరు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా ఆదివారం నాడు సూర్యునికి సంబంధించిన వస్తువులను పేదలకు దానం చేయండి. ఈ రోజు రాగి, గోధుమలు, పప్పులు, బెల్లం మరియు ఎర్రచందనం దానం చేయడం మంచిది. ఈ వస్తువులను డొనేట్ చేయడం ద్వారా ఆ వ్యక్తికి డబ్బు నష్టం ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు.  
>> మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే.. రాగి ముక్కను రెండు భాగాలు చేయండి. దానిలో ఒక భాగాన్ని నదిలో విసిరేసి, మరొక భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు.  
>> మీరు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆదివారం 'ఓం హరం హరిం హ్రోన్ సహ సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రతికూలత తొలగిపోయి వ్యాధులు దూరమవుతాయి.


Also Read: Samsaptak Yog Effect: సంసప్తక యోగం ఎఫెక్ట్...ఆగస్ట్ 17 వరకు ఈ రాశులవారికి కష్టకాలం.. 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook