Surya Gochar 2023: ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17 వరకు ఈ రాశులవారు ఆడిందే ఆట..
Surya Rashi Parivartan 2023 Effect: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయట. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ రాశి సంచార ప్రభావం వ్యక్తుల జీవితాలపై పడుతుంది. వ్యక్తుల జాతకంలో సూర్య గ్రహం అనుకూల స్థానంలో ఉంటే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అదే ప్రతికూల స్థానంలో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజు సూర్యగ్రహం సింహ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారి ప్రత్యేక్ష ప్రభావం పండింది. ఈ ప్రభావం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి లాభాలు, నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై సూర్యుడి ప్రత్యేక్ష ప్రభావం:
మేష రాశి:
మేష రాశి వారికి ఆగస్టు 17 నుంచి అనుకున్న పనులన్ని జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసేవారికి ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. దీని కారణంగా అనేక రకాల ప్రయోజనాలు పొందే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
సింహ రాశి:
సూర్య గ్రహం సింహ రాశిలోకే సంచారం చేసింది. అయితే ఈ ప్రభావంతో సింహ రాశి వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారలు చేసేవారికి సంపాదన రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. అంతేకాకుండా కొన్ని ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేయోచ్చు.
తుల రాశి:
ఈ సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా గౌరవం, ప్రతిష్ట కూడా రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభించి ఉన్నత పదవులు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయం పెరగడాని కొత్త మార్గాలు కూడా లభిస్తాయి.
వృశ్చిక రాశి:
ఈ సమయం వృశ్చిక రాశివారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17 వరకు ఈ రాశివారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా పొందుతారు. ఇక కుటుంబలో ఏవైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తీరిపోతాయి. ఇదే క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఊహించని లాభాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి