Shani Nakshatra transit 2023: రాబోయే 15 రోజులపాటు ఈ 3 రాశులవారి జీవితం అల్లకల్లోలం.. మీ రాశి ఉందా?
Surya Grahanam 2023: గ్రహాల కదలికలు మనిషి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. అక్టోబరు 15న శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. ఈ సమయంలో మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Shani Nakshatra transit 2023: అక్టోబరు 14న సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. సూర్యగ్రహణం ఏర్పడిన కొన్ని గంటల్లోనే అంటే అక్టోబరు 15న శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. సూర్యగ్రహణంతోపాటు శని నక్షత్రం మార్పు కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మూడురాశులవారు 15 రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పక్షం రోజుల్లో వీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీన రాశి
శని సంచారం మీన రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు డబ్బును వృథా చేస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోతారు.
కన్యా రాశి
శని నక్షత్రంలో మార్పు కారణంగా కన్యారాశి వారు రాబోయే 15 రోజులపాటు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటారు. మీరు మానసిక ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయవద్దు. మీ శ్రమకు తగిన పూర్తి ఫలితాలు లభించవు. ఎవరితోనూ గొడవలకు దిగకండి.
వృశ్చిక రాశి
సూర్యగ్రహణం మరియు శని నక్షత్ర మార్పు వల్ల వృశ్చిక రాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు చేయవద్దు. ఆఫీసులో మీ సహచరులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.
Also read: Mangal Gochar 2023: దసరాకు ముందు ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి