COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Rashi Parivartan 2023 in Gemini:  జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహాన్ని రాజుగా పరిగణిస్తారు. అయితే ఇది అతి ముఖ్యమైన గ్రహం కాబట్టి రాశి సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది.  ఈ నెలలో సూర్యుడు రాశి 15వ తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కారణంగా అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సింహా రాశివారికి సూర్యగ్రహం అధిపతిగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన ఈ మూడు రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది.  


మిథున రాశి:
మిథున రాశి వారికి సింహ రాశి సంచారం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా రాశివారు భవిష్యత్‌లో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.  వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి భారీ లాభాలు కలుగుతాయి. ఈ సంచారం వల్ల ఖర్చులు తగ్గి..ఆదాయ వనరులు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి  సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?


తుల రాశి:
సూర్యుడి సంచారం వల్ల తుల రాశివారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారికి కుటుంబం నుంచి శుభ వార్తలు వింటారు. అంతేకాకుండా ఆదాయ వనరులు పెరిగి.. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు తప్పకుండా ఈ క్రమంలో ప్రమోషన్స్‌ పొందుతారు.  వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర  నిపుణులు సూచిస్తున్నారు. 


కుంభ రాశి:
సూర్యుడు కుంభ రాశివారి జాతకంలో ఐదవ స్థానంలో ఉండబోతున్నాడు. మిథునరాశిలో సూర్యుని సంచారం కారణంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశులవారు పిల్లలకు సంబంధించి సుభవార్తలు వింటారు. ఈ క్రమంలో కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీడల రంగంలో పనిచేసేవారికి చాలా  ప్రజాదరణ లభిస్తుంది.  తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook