Surya Transit 2023 in August: సూర్యుడు లేనిదే ప్రపంచానికి వెలుగు లేదు. అలాంటి సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఇతడిని గౌరవం, విజయం మరియు లీడర్ షిప్ క్వాలిటీస్ కు కారకుడిగా పిలుస్తారు. ఆగస్టు 17న భాస్కరుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి(Surya Transit 2023 in leo)ప్రవేశించబోతున్నాడు. ఇతడి రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. భాస్కరుడు రాశి మార్పు ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
సూర్యుడు సంచారం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. తద్వారా మీరు కెరీర్ లో దూసుకుపోతారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మార్కెటింగ్, సోషల్ మీడియా లేదా కన్సల్టేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మేషరాశి
సూర్యుడు రాశి మార్పు మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనుస్సు రాశి
సూర్యుడి రాశి మార్పు వల్ల ధనస్సు రాశి వారి ధైర్యం పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఇతరులను ప్రభావితం చేస్తారు. మీరు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. 
కన్య రాశి
భాస్కరుడు సంచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఫారిన్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు చేసే వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి మంచి డైట్ తీసుకోండి. 


Also Read: Guru Gochar 2023: వచ్చే ఏడాది వరకు ఈ రాశుల ఇంటిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి