Swarabhanu Rahu ketu Connection: రాహు -కేతువుల పేరు వినగానే చాలా మంది ఆదోళన చెందుతారు. ఈ కేతు రాశుల అశుభ ప్రభావం జాతకాలపై పడితే తీవ్ర మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు, కేతు గ్రహాలు ఒక సంవత్సరం తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని వల్ల 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. అయితే ఈ రాహు-కేతుల గ్రహ సంచారాల వల్ల కలిగే ప్రభావాలపై భారతదేశంలో ఒక పురాణ కథ ఉంది. అయితే ఆ స్టోరీ ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సముద్ర మథనం:
పురాణాల ప్రకారం.. దేవతలు, అసురులు సముద్రాన్ని మథనం చేసి సమయంలో అమృతం వస్తుంది. దీన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో శక్తివంతమైన అసురులు అమృతాన్ని లాక్కుని తాగడం వల్ల అమరత్వం పొందాలనుకున్నారు. అందుకే శ్రీమహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించి ఆ అమృతాన్ని పొందాడు.


స్వరభానుడు అసురుడు:
స్వర్భానుడు అనే అసురుడు ఈ విషయాన్ని గ్రహించి దేవతా రూపాన్ని ధరించి దేవతల వరుసలో కూర్చుంచుటారు. అతను అమృతం తాగడం వల్ల చంద్ర, సూర్య దేవతలకు సందేహం కలుగుతుంది.


సూర్యు, చంద్ర దేవుళ్లు:
అది విన్న శ్రీమహావిష్ణువు స్వరభానుడి తలను శరీరం నుంచి వేరు చేస్తాడు. అయితే అమృతం ప్రభావంతో అతను మరిణించే అవకాశాలుండవు. అతని తల, మొండెం సజీవంగా ఉండడంతో స్వర్భానుడి తల రాహు అని, శరీరం కేతువు అని పిలుస్తారు. అయితే ఈ రాహు-కేతులు సూర్య, చంద్ర గ్రహల కదలికలికలను గ్రహించి.. వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్‌ అకౌంట్ రీ ఓపెన్.. కానీ..! 


Also Read: Trending Video: చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.. కుక్కలా మారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి