Venus Transit in Capricorn 2024:  గ్రహాలన్నింటిలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. ఇతడిని ప్రేమ, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. శుక్రుడి గోచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 18న శుక్ర గ్రహం వృశ్చిక రాశిని వదిలి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం జనవరి 29న పూర్వాషాడ నక్షత్రంలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న మకరరాశి ప్రవేశం చేస్తాడు శక్రుడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశి: తులరాశికి కూడా శుక్రుడు అధిపతి. దీంతో ఈరాశి వారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. మీరు పెద్ద మెుత్తం ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ జీవితలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ సంపద పెరుగుతుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీ శాలరీ భారీగా పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
వృషభ రాశి : ఈరాశికి అధిపతి కూడా శుక్రుడు. దీని సంచారం వృషభరాశి వారికి లక్ ను ఇస్తుంది మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. 
మకరం: శుక్రుడు రాశిలో మార్పు మకర రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Chandra Gochar 2024: రేపటి నుండి ఈ 2 రాశుల దశ తిరగబోతుంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..


Also Read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి