Shukra Rashi Parivartan 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రేమ, ఆనందం, ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ ను ఇచ్చేవాడు శుక్రుడు. అలాంటి శుక్రుడి రాశిమార్పుకు ఆస్ట్రాలజీలో చాలా ప్రాముఖ్యత ఉంది. రేపు అంటే అక్టోబరు 18, మంగళవారం నాడు శుక్రుడు తన రాశిని మార్చి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీపావళికి ముందు తులరాశిలో శుక్రుడి సంచారం (Venus transit in Libra 2022) కొన్ని రాశులవారి జీవితంలో వెలుగులు నింపనుంది. శుక్రుడి రాశిమార్పు ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథునం (Gemini): ఈ రాశి వారికి శుక్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. మార్కెటింగ్, విద్య మరియు మీడియా రంగానికి సంబంధించిన వారు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 
సింహం (Leo)- శుక్రుడి రాశి మార్పు సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు ఆర్థికంగా లాభపడతారు. కెరీర్ లో మరిన్ని విజయాలు అందుకుంటారు. పెట్టుబడికి ఇదే అనుకూలమైన సమయం. అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 
మకరం(Capricorn)- తులారాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మకర రాశి వారు భారీగా లాభపడనున్నారు. లక్ కలిసి వస్తుంది.  కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడికి అనుకూలమైన సమయం. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also read: Mangal Transit 2022: శత్రు రాశి అయిన మిథునరాశిలో కుజుడి సంచారం.. ఈ రాశులవారు అప్రమత్తం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook