Weekly Horoscope 8-14 July 2024: అతి త్వరలోనే జూలై నెలలోని మొదటి వారం ముగిసి కొత్త వారం ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త వారంలోనే శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ఏ రాశిలోనై దాదాపు 45 రోజుల పాట సంచార క్రమంలో ఉంటుంది.  కొత్త వారం జూలై 8వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉంటే జూలై 7న గ్రహ సంచారాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా ఈ వారంలో కొన్ని నక్షత్ర సంచారాలు కూడా జరుగుతాయి. కాబట్టి కొన్ని రాశులవారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వారంలో అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశివారికి ఈ కొత్త వారంలో అనేక లాభాలు కలుగుతాయి. ఎలాంటి పనుల్లోనైనా వీరు మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి.. సంతోషం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి సీనియర్ల నుంచి సపోర్ట్‌ లభించి మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా పదోన్నతులు కూడా పొందే ఛాన్స్‌ ఉంది. 


సింహ రాశి:
ఈ జూలై కొత్త వారంలో సింహ రాశివారికి మానసికంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రశాంతత, సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే ఆదాయంలో భాగంగా కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేయడం చాలా మంచిది. లేకపోతే ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. ఇతరులతో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు వీరికి కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్‌ లభిస్తుంది. 


కన్యారాశి:
కన్యారాశి వారు ఈ కొత్త వారంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వీరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కొత్త భాగస్వామ్యులు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలు కూడా పొందుతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కుంభ రాశి:
ఈ వారం కుంభ రాశివారికి ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్‌ లభించి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కఠినమైన పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అకస్మాత్తు ధన లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి