Anklet Black Thread Side Effects: నల్లదారం కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి బయటపడవచ్చని చాలా మంది నమ్ముతారు. దీని కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతామని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు. కొంతమంది వారి సొంత ఆలోచనలో ఈ నల్ల దారం ధరిస్తారు. మరి కొంతమంది  ఆకర్షణీయంగా ఉండడంతో  వీటిని ధరిస్తున్నారు.  కానీ దీని వల్ల మంచికి బదులు దుష్ఫరిణామాలు ఎదురవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లదారం చేతికి కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు నల్లదారం ధరించడం వల్ల వారికి మంచి కన్నా  చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..


నల్ల దారం శనీశ్వరుడికి చాలా ప్రీతి. దీని కొంతమంది శని ప్రభావం తమ మీద పడకుండా ఉండాలని కట్టుకుంటారు. మరి కొంతమంది దిష్టి తగలకుండా ఉండడానికి నల్లదారం ధరిస్తారు. నల్ల దారం  మగవాళ్లు నల్లదారాన్ని చేతిలకు కట్టుకుంటారు. మహిళలు ఎడమ కాలుకు కట్టుకుంటారు. అయితే ఈ నల్ల దారం ఎంతో ప్రభావింతంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం నల్ల దారం కొన్ని రాశులకు ఎంతో లాభాలు, గొప్ప ఫలితాలు తీసుకువస్తుంది. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం..


నల్లదారం శుభం కలిగించే రాశులు:


మేషం:  నల్లదారం ధరించడం వల్ల మీకు ధైర్యం, శక్తి పెరుగుతాయి.
కర్కాటకం:  నల్లదారం ధరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తులారాశి:  నల్లదారం ధరించడం వల్ల మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ధనస్సు:  నల్లదారం ధరించడం వల్ల మీకు కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.
కుంభం:  నల్లదారం ధరించడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృశ్చిక:   నల్లదారం ధరించడం వల్ల  మీకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి.


Also Read  Magha Pournami 2024: రేపు ఈ ఒక్కపని చేస్తే 3 కోట్ల మందికి అన్నదానం చేసినంత పుణ్యం..


నల్లదారం అశుభం కలిగించే రాశులు:


మిథునం:  నల్లదారం ధరించడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సింహం:  నల్లదారం ధరించడం వల్ల మీకు ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
కన్య: నల్లదారం ధరించడం వల్ల మీకు కుటుంబ సమస్యలు వస్తాయి.
మీనం:  నల్లదారం ధరించడం వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది.


నల్లదారం ధరించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:


నల్లదారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ధరించేటప్పుడు ఏదైనా మంత్రం పఠించడం మంచిది. ధరించిన తర్వాత దానిని ఎవరికీ ఇవ్వకూడదు. నల్లదారం ధరించిన తర్వాత దానిని తీసివేయాలని అనుకుంటే, దానిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.
 


Also Read March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాల సంచారం.. ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter