Shani Dev Remedies: శనివారం శనిదేవుడిని పూజించటం వల్ల మీరు సడే సతి, ధైయా లేదా శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది.  మీరు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని పనులు శనిదేవుడికి (Lord Shani) కోపం తెప్పిస్తాయి. దీని వల్ల శని వక్ర దృష్టి మీపై పడుతుంది. శని దేవుడు మనపై కోపంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కొన్ని  సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని మీ కోపంగా ఉన్నాడంటే..
1. మీ ఆరోగ్యం క్షీణించడం 
2. మీరు అబద్ధం చెప్పినప్పుడు
3. మీ పని చెడిపోయినప్పుడు
4. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు
5. మనసు కుదురుగా లేనప్పుడు
6. అకస్మాత్తుగా డబ్బు నష్టం వాటిల్లినప్పుడు


శనిదేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది?
1. మీరు మద్యం, జూదం వంటి చెడు వ్యసనాల బారిన పడినప్పుడు
2. మీరు ఇతరులను మోసం చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు  
3. ఇతరల పట్ల ద్వేషం ఉన్నప్పుడు, దొంగతనం చేసినప్పుడు
4. కింది స్థాయి ఉద్యోగులతో చులనగా ప్రవర్తించినప్పుడు
5. తల్లిదండ్రులు, పెద్దలను అగౌరవపరచడం ద్వారా.
6. మీరు వేరొకరి హక్కును తీసివేసినప్పుడు.
7. వ్యాధిగ్రస్తులకు మరియు నిస్సహాయులకు సహాయం చేయనప్పుడు
8. మీ ఇళ్లను మురికిగా ఉంచుకున్నప్పుడు
9. కుక్కలను వేధించేటప్పుడు
10. స్త్రీల పట్ల తప్పుడు ఆలోచనలు చేసేటప్పుడు
11. దేవతలను అవమానించేటప్పుడు


Also Read: Amarnath Yatra Secrets: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..! 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook