Ind vs SA ODI series దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాతో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయాల కారణంగా ఈమధ్య చాలా కాలంగా జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan), ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య (Hardik Pandya), పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు (Bhuvneshwar Kumar) ఈ జట్టులో చోటు కల్పించారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మార్చి 12న తొలి వన్డే ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : హర్భజన్‌కు చేదు అనుభవం.. సాయం కోరినా ప్చ్!


సౌతాఫ్రికాతో పోటీపడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా ( India's ODI squad against SA ) :
శిఖర్ ధావన్ పృధ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టేన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్. 


Read also : సచిన్‌తో కిక్ బాక్సింగ్ చేస్తున్న బుడతడు ఎవరు..?


సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్ల జాబితా ( South Africa`s ODI squad against India ) :
క్వింటన్ డికాక్, టెంబ బవుమ, రస్సీ డుస్సెన్, డు ప్లెసిస్, వెరెన్నె, హీన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్-జాన్ స్మట్స్, అండిలె, లుంగి ఎంగిడి, లుతో సిపమ్ల, బ్యురన్ హెండ్రిక్స్, అన్రిచ్, జార్జ్ లిండె, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..