Ian bishop About Sachin: సచిన్‌కు బౌలింగ్ చేయడం అంత సులువు కాదు
ఇయాన్ బిషప్ 80, 90 దశకంలో వెస్డిండీస్ ( West Indies ) తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్‌కు బౌలింగ్ వేసి వికెట్లు సాధించాడు. అయితే తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం మాత్రం కాస్త కష్టంగా అనిపించిన విషయం తెలిపారు.
సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) కు బౌలింగ్ చేయడం అంత సులువు కాదు అని వెస్డిండీస్ మాజీ బౌలర్, వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ( Ian Bishop ) తెలిపారు. క్రికెట్ కనెక్ట్ ( Cricket Connect ) అనే కార్యక్రమంలో సచిన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశాడు. ఇయాన్ బిషప్ 80, 90 దశకంలో వెస్డిండీస్ ( West Indies ) తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్‌కు బౌలింగ్ వేసి వికెట్లు సాధించాడు. అయితే తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం మాత్రం కాస్త కష్టంగా అనిపించిన విషయం తెలిపారు. సచిన్ బ్యాటింగ్ శైలిలో ( Sachin Tendulkar Batting Style ) ఉన్న వైవిధ్యం, షాట్స్ ఎంపికలో ఉన్న టెక్నిక్స్ వల్ల బౌలర్లకు ఇబ్బందులు తలెత్తేవి అని తెలిపాడు. స్ట్రేట్‌డ్రైవ్ కొట్టే బంతిని సమర్థవంతంగా బౌలర్ వెనక్కి పంపించడం మాస్టర్ బ్లాస్టర్ ( Maste Blaster Sachin Tendulkar ) ప్రత్యేకత అని వివరించాడు. Also Read :ఫేక్ కరోనా రిపోర్ట్స్ కలకలం.. హాస్పిటల్ సీజ్
వెస్టిండీస్ తరపున 1988 నుంచి 1998 వరకు ఆడిన ఇయాన్ బిషప్ సచిన్‌తో 9 మ్యాచులు ఆడాడు. ఇందులో నాలుగు టెస్టులు, ఐదు వన్డేలున్నాయి. ఇందులో కేవలం మూడు సార్లు మాత్రమే సచిన్‌ను ఔట్ చేయగలిగాడు. అందుకే తన బౌలింగ్ కెరీర్‌లో సచిన్ ప్రత్యేకంగా అని తెలిపాడు ఇయాన్. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..