ICC World Cup 2023 Full Schedule and Fixtures Dates & Venues: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం ప్రపంచ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో వరల్డ్ కప్ ప్రారంభకానుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి మ్యాచ్‌కు వేదికకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్ కప్ వేట ప్రారంభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"276609","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ICC World Cup 2023 Schedule","field_file_image_title_text[und][0][value]":"వరల్డ్ కప్ షెడ్యూల్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ICC World Cup 2023 Schedule","field_file_image_title_text[und][0][value]":"వరల్డ్ కప్ షెడ్యూల్"}},"link_text":false,"attributes":{"alt":"ICC World Cup 2023 Schedule","title":"వరల్డ్ కప్ షెడ్యూల్","class":"media-element file-default","data-delta":"1"}}]]


టీమిండియా మ్యాచ్‌లు ఇలా..


==> IND vs AUS, అక్టోబర్ 8, చెన్నై
==> IND vs AFG, అక్టోబర్ 11, ఢిల్లీ
==> IND vs PAK, అక్టోబర్ 15, అహ్మదాబాద్
==> IND vs BAN, అక్టోబర్ 19, పూణే
==> IND vs NZ, అక్టోబర్ 22, ధర్మశాల
==> IND vs ENG, అక్టోబర్ 29, లక్నో
==> IND vs క్వాలిఫయర్, నవంబర్ 2, ముంబై
==> IND vs SA, నవంబర్ 5, కోల్‌కతా
==> IND vs క్వాలిఫయర్, నవంబర్ 11, బెంగళూరు


 




ICC 2023 ప్రపంచ కప్ నాకౌట్ షెడ్యూల్:


==>సెమీ ఫైనల్ 1- ముంబై, నవంబర్ 15.
==>సెమీ ఫైనల్ 2- కోల్‌కతా, నవంబర్ 16.
==>ఫైనల్ మ్యాచ్- అహ్మదాబాద్, నవంబర్ 19.


Also Read: Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా టీడీపీ కొత్త ప్రయత్నం


Also Read: World Cup 2023 Schedule: వరల్డ్‌ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి