సౌతాఫ్రికాతో 6వ వన్డేల సిరీస్‌‌లో భాగంగా నేడు జరగనున్న ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సఫారీలు బ్యాటింగ్ ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 5:1 భారీ ఆధిక్యంతో వన్డే సిరీస్ సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన గట్టిగా ప్రయత్నిస్తుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఓటమి భారాన్ని తగ్గించుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CLICK HERE FOR MORE LIVE UPDATES FROM INDIA VS SOUTH AFRICA, 6Th ODI MATCH


సెంచూరియన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించినా.. సిరీస్ మాత్రం టీమిండియా సొంతం కానుండటం ఓ చారిత్రాత్మక ఘట్టం కానుంది. 5వ వన్డే గెలుపుతోనే సిరీస్ భారత్ సొంతమైనప్పటికీ.. ఆఖరి మ్యాచ్ తర్వాతే టీమిండియా అధికారికంగా ఆ టైటిల్‌ని సొంతం చేసుకోనుంది. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా తొలిసారిగా ఓ సిరీస్ టైటిల్‌ని ముద్దాడబోతోంది. ఆ క్షణాల కోసం యావత్ క్రికెట్ అభిమానులు వేచిచూస్తున్నారు.


 


BRIEF SUMMARY:
Virat Kohli wins toss, elects to field.


List of the players from both the teams playing in 6th ODI at centurion:


India: Dhawan, Rohit, Kohli (capt.), Rahane, Iyer, Dhoni (wk), Pandya, Kuldeep, Shardul, Bumrah, Chahal.


South Africa: Amla, Markram (capt.), De Villiers, Zondo, Behardien, Klaasen (wk), Morris, Phehlukwayo, Morkel, Tahir, Ngidi.