ఐపీఎల్ ఆక్షన్ 2018 - రెండవ రోజు విశేషాలు
ఐపీఎల్ ఆక్షన్ మొదటి రోజు చాలా రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. రెండవ రోజైన ఆదివారం కూడా ఆక్షన్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. తొలి రోజు ఆక్షన్ పూర్తయ్యాక, మిగిలిన ఆటగాళ్ళను ఈ రోజు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఫ్రాంచైసీలు. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం
ఐపీఎల్ ఆక్షన్ మొదటి రోజు చాలా రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. రెండవ రోజైన ఆదివారం కూడా ఆక్షన్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. తొలి రోజు ఆక్షన్ పూర్తయ్యాక, మిగిలిన ఆటగాళ్ళను ఈ రోజు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఫ్రాంచైసీలు. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం
*అపూర్వ్ వాంఖడేని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది
*అంకిత్ శర్మని రాజస్తాన్ రాయల్స్ రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది
*మనోజ్ కల్రాని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది
*సచిన్ బేబిని సన్ రైజర్స్ రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది
*అపూర్వ్ వాంఖడేని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది
*అనురీత్ సింగ్ కతూరియాని రాజస్తాన్ రాయల్స్ 30 లక్షలకు కైవసం చేసుకుంది
*జయంత్ యాదవ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.50 లక్షల రూపాయలకు కైవసం చేసుకుంది
*అభిషేక్ శర్మని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.55 లక్షలకు కైవసం చేసుకుంది
*గురుకీరత్ మన్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.75 లక్షలకు కైవసం చేసుకుంది.
*ధావల్ కులకర్ణిని రాజస్థాన్ రాయల్స్ రూ.75 లక్షలకు కైవసం చేసుకుంది
*సౌరభ్ చౌదరిని ముంబయి ఇండియన్స్ రూ.80 లక్షల రూపాయలకు కైవసం చేసుకుంది
*రింకూ సింగ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.80 లక్షలకు కైవసం చేసుకుంది
*మనోజ్ తివారిని కింగ్స్ ఎలవన్ పంజాబ్ రూ.1 కోటి రూపాయలకు కైవసం చేసుకుంది
*మహ్మద్ నబీని రూ.1 కోటి రూపాయలకు సన్ రైజర్స్ కైవసం చేసుకుంది
*పవన్ నేగిని ఆర్సిబీ ఆర్టీఎం ద్వారా రూ.1 కోటి రూపాయలకు కైవసం చేసుకుంది
*వినయ్ కుమార్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.1 కోటి రూపాయలకు కైవసం చేసుకుంది
*మనదీప్ సింగ్‌ని ఆర్సీబీ రూ.1.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*డేనియల్ క్రిస్టియన్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.5 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*ప్రదీప్ సంగ్వాన్‌ని ముంబయి ఇండియన్స్ రూ.1.5 కోట్లకు కైవసం చేసుకుంది
*రాహుల్ చాహర్‌ని ముంబయి ఇండియన్స్ 1.9 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*మురుగన్ ఆశ్విన్‌ని ఆర్సీబీ రూ.2.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*బెన్ కటింగ్‌ని ముంబయి ఇండియన్స్ రూ.2.2 కోట్లకు కైవసం చేసుకుంది
*ట్రెంట్ బౌట్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.2.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*నాథన్ కౌల్టర్‌ని ఆర్సీబీ రూ.2.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*మోహిత్ శర్మని పంజాబ్ ఎలెవన్ 2.4 కోట్లకు కైవసం చేసుకుంది.
*మహ్మద్ సిరాజ్‌ని ఆర్సీబీ రూ.2.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*షర్దూల్ ఠాకూర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.2.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*సందీప్ శర్మని సన్ రైజర్స్ రూ.3 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*శివమ్ మావిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*షాబాజ్ నదీమ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 3.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*వాషింగ్టన్ సుందర్‌ని ఆర్సీబీ రూ.3.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*ఎవిన్ లూయిస్‌ని ముంబయి ఇండియన్స్ రూ.3.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*ముజీబ్ జద్రన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4 కోట్లకు కైవసం చేసుకుంది
*గౌతమ్ క్రిష్ణప్పని రాజస్థాన్ రాయల్స్ రూ.6.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది
*జయదేవ్ ఉన్కదత్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.11 కోట్ల 50 లక్షలకు కైవసం చేసుకుంది