GT Vs DC Dream11 Team: గుజరాత్ తాకిడిని తట్టుకుని ఢిల్లీ నిలబడుతుందా? ఈ రోజు డ్రీమ్ 11 టీమ్ ఇదే!
GT Vs DC Dream11 Team Prediction: ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ వివరాలు, పీచ్ రిపోర్ట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
GT Vs DC Dream11 Team Prediction: ఐపీఎల్ సీజనల్‌లో ఈ రోజు 44వ మ్యాచ్..అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. ఈ సీజనల్‌లో గుజరాత్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా ఆరు విజయాలు సాధించి.. రెండు ఓటములతో ఐపీఎల్ పైయిట్స్ టేబుల్‌లో మొదిటి స్థానంలో నిలిచింది. మొన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 179 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జోష్ లిటిల్, మహ్మద్ షమీ బౌలింగ్ చేయడంలో రాణిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా రెండు కేవలం రెండు మ్చాచ్‌లు మాత్రమే గెలిచింది. ఆరు మ్యాచ్‌లు ఓటమి చవిచూసి ఐపీఎల్ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ రోజు జరిగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైనది.
పిచ్ రిపోర్ట్:
ఈ రోజు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడం వల్ల మంచి స్కోర్ పొందొచ్చు. మొదట బ్యాటింగ్ చేసే జట్టు 170 స్కోర్ చేసే అవకాశాలున్నాయి.
డ్రీమ్ 11 ప్రిడిక్షన్:
వికెట్ కీపర్: ఫిల్ సాల్ట్
బ్యాటర్లు: డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్
బౌలర్లు: అన్రిచ్ నార్ట్జే, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ
డ్రీమ్ 11 టీమ్స్:
గుజరాత్ టైటాన్స్:
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (WK), సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ.
ఢిల్లీ క్యాపిటల్స్:
డేవిడ్ వార్నర్ (c), ఫిల్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook