CSK vs LSG Dream 11 Prediction: ఈ చెన్నై, లక్నో ఆటగాళ్లు మిమ్మల్ని కోటీశ్వరులను చేయొచ్చు.. బెస్ట్ Dream11 టీం ఇదే!
CSK Vs LSG Dream 11 Players: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతున్న క్రమంలో డ్రీం 11 ప్రిడిక్షన్ చూద్దాం పదండి.
These Chennai Super Kings & Lucknow Super Giants Will Make You Rich: IPL 2023కి సంబందించిన ఏడవ మ్యాచ్‌లో, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఏప్రిల్ 3న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఒకవైపు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే ఓటమి పాలైంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై లక్నో సూపర్‌జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన క్రమంలో ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మ్యాచ్ కోసం బెస్ట్ డ్రీమ్ 11 జట్టులో మీరు ఏ ఆటగాళ్లపై పందెం వేయవచ్చో మా ప్రిడిక్షన్ మీకోసం.
మహేంద్ర సింగ్ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ నాలుగేళ్ల తర్వాత హోం గ్రౌండ్ చెపాక్‌లో లక్నోతో జరిగే మ్యాచ్‌లో తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రావడానికి యత్నించనుంది. కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు చెన్నైతో తమ రెండవ మ్యాచ్‌లో విజయం సాధించడానికి కూడా గట్టగా పోరాడనుంది. ఇక చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియం పిచ్‌ని పరిశీలిస్తే ఇక్కడ స్పిన్నర్లకు ఈ పిచ్ బాగా కలిసి వస్తుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక డ్రీమ్ 11 జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.
కెప్టెన్ - రుతురాజ్ గైక్వాడ్
వైస్ కెప్టెన్- మార్కస్ స్టోయినిస్
వికెట్ కీపర్- నికోలస్ పూరన్
బ్యాట్స్‌మెన్ - KL రాహుల్, కైల్ మేయర్స్, డెవాన్ కాన్వే
ఆల్‌రౌండర్లు - రవీంద్ర జడేజా, మార్కస్ స్టోయినిస్, మొయిన్ అలీ, కృనాల్ పాండ్యా
బౌలర్లు- రాజ్వర్ధన్ హంగ్రేకర్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
రెండు జట్లలో ఆడే 11 మంది ఎలా ఉండవచ్చు
LSG: KL రాహుల్(c), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బదోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
ఇంపాక్ట్ ప్లేయర్: కృష్ణప్ప గౌతమ్
CSK: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (w/c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ వర్ధన్ హోంగ్రేకర్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుభ్రాంశు సేనాపతి
Also Read: Dil Raju Complaint: బలగం సినిమాపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు.. అసలు విషయం ఏమిటంటే?
Also Read: Vijay Devarakonda: ఖుషీ మీదే విజయ్ దేవరకొండ ఫోకస్..మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది?
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook