RR VS LSG Dream11 Prediction Today Match: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ రోజు తలపడనున్నాయి. రాజస్థాన్ ఈ సీజన్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లు విజయం సాధించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది.. రెండింటిలో ఓటమి పాలయ్యింది. రెండు జట్లు బలంగా ఉండడంతో మరోసారి ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుది కాస్త పైచేయిగా కనిపిస్తోంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది..? తుది జట్టులో ఎవరుంటారు..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RR vs LSG డ్రీమ్‌ 11 మ్యాచ్‌ వివరాలు:
రాజస్థాన్ రాయల్స్(RR):

సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ.


లక్నో సూపర్ జెయింట్స్(LSG):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అవేశ్ ఖాన్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్, అమిత్ మిశ్రా.


Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?


మ్యాచ్ వివరాలు:
మ్యాచ్: 26వ మ్యాచ్
ఆడబోయేది: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్,
తేదీ: ఈరోజు సాయంత్రం 7:30
వేదిక: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్


పిచ్ రిపోర్ట్:
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో చాలా కాలం తర్వాత మ్యాచ్‌ జరగబోతోంది. దీంతో బౌలింగ్ ఎంచుకునే మ్యాచ్‌ వారికి మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఆరంభంలో బౌలర్లదే పై చేయి కాబోతోంది.


డ్రీమ్‌ 11 ప్రిడిక్షన్ టీమ్‌:
జోస్ బట్లర్, సంజు శాంసన్, నికోలస్ పూరన్, KL రాహుల్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, కైల్ మేయర్స్, రవి అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
కెప్టెన్: సంజు శాంసన్, వైస్ కెప్టెన్ - కేఎల్ రాహుల్..


Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook