Aus vs Eng T20 match: శనివారం రాత్రి ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఘోర పరభావాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆసిస్ కీలక బ్యాటర్​ స్టీవ్​ స్మిత్​పై.. ఆ దేశ మాజీ ఆడగాటు షేన్​వార్న్ (Former spinner Shane Warne) ట్విట్టర్​లో సంచల ట్వీట్​ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 జట్టులో స్టీవ్​ స్మిత్ (Steve Smith) ఉండొద్దంటు అందులో పేర్కొన్నారు. దీనితో అతడిపై ఆసిస్ క్రికెట్ అభిమానలు ఆగ్రహం చేస్తున్నారు.


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ అంటేనే ఫుల్​​ క్రేజ్​..


దాయాదుల పోరు అంటే మొదటగా గుర్తొచ్చేది ఇండియా x పాకిస్థాన్  (India vs Pak) మ్యాచ్​. అ తర్వాత ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్ (Australia X England) మధ్య మ్యాచ్​కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. రెండు టీమ్స్​ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే.. కోట్లాది మంది అభిమానల్లో ఉత్కంఠ సాధారణమే.


Also read: India Vs New Zealand: భారత్ టాప్ ఆర్డర్‌ను కలవరపెడుతున్న ఆ ఇద్దరు న్యూజిలాండ్‌ బౌలర్లు


Also read: Neeraj Chopra New Car: నీరజ్ చోప్రా కోసం ప్రత్యేకంగా ‘జావెలిన్ గోల్డ్’ ఎడిషన్ XUV 700 కారు


ఆసిస్xఇంగ్లాండ్ మ్యాచ్ సాగిందిలా..


ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Aus x Eng T20 Match) తొలుత బ్యాటింగ్ చేసింది. 125 పరుగులకే అలౌంట్ అయ్యింది. టాప్‌ఆర్డర్‌లో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మాత్రమే 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు.  స్టీవ్​ స్మిత్​ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.


Also read: National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం


Also read: IND Vs NZ Match Prediction: ఇండియా Vs న్యూజిలాండ్ మ్యాచ్.. కీలక మ్యాచ్లో గెలిచేదెవరు??


షేన్​ వార్న్​ ఎందుకలా అన్నాడు?


అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన.. ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. 11.4 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టంతో.. విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇంగ్లాండ్​. ఇంత ఘోరంగా ఇంగ్లాండ్ పతనమవడాన్ని అభిమానలు కూడా జీర్ణించుకోలేకపోయారు.


అయితే ఆ దేశ మాజీ ఆటగాడైన షేన్​వార్న్ మాత్రం ఓ అడుగు ముందుకేసి.. విమర్శలు చేశారు. టీమ్ ఎంపిక బాగోలేదంటూ.. కామెంట్ చేశాడు. స్టీవ్​ స్మిత్​ స్థానంలో మార్ష్‌ను ఆడించాల్సి ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తనకు స్మిత్ అంటే ఇష్టమేనని స్పష్టం చేశాడు షేన్​వార్న్​.



అయినప్పటికీ.. ఆసిస్​ నెటిజన్లు, అభిమానులు మాత్రం ఒక్క మ్యాచ్​లో విఫలమైనంత మాత్రనా.. అంత తేలిగ్గా తీసిపారేయొద్దని షేన్​వార్న్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also read: Virat Kohli Slams Trolls: షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. మద్దతుగా నిలిచిన కెప్టెన్ కోహ్లీ


Also read: Rashid Khan 100 Wickets: అంతర్జాతీయ టీ20ల్లో మలింగ రికార్డును బ్రేక్ చేసిన రషీద్ ఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి