Shahid Afridi Sex Scandal: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు అనేక సార్లు రాసలీలలు చేస్తూ పట్టుబడ్డారు. ముఖ్యంగా క్రిస్ గేల్, షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్ వంటి క్రికెటర్లు పలు సార్లు సెక్స్ కార్యకలాపాల్లో పాల్గొంటూ బహిరంగంగా దొరికిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేరాడు. అనేక వివాదలతో తరచుగా వార్తల్లో నిలిచే షాహిద్ అఫ్రిది ఇప్పుడు తన రాసలీలలతో మరోసారి హాట్ న్యూస్ గా నిలిచాడు. 


ఏం జరిగిందంటే?


సోషల్ మీడియలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆటోగ్రాఫ్ కోసం ఓ ఫ్యాన్ గర్ల్ అతడి వద్దకు వెళ్లింది. అయితే తన ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఫ్యాన్ గర్ల్ తో అఫ్రిది సెక్స్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 


గతంలో తన దగ్గరకు వచ్చిన అమ్మయిలతో రాసలీలలకు పాల్పడేందుకు అఫ్రిది.. తన తోటి ఆటగాళ్లైన ఉతిక్-ఉజ్-జమాన్, హసన్ రజాల సహాయం తీసుకున్నాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అఫ్రిది.. తన దగ్గరకు వచ్చే ఫ్యాన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని.. మరి ముఖ్యంగా అమ్మాయిలతో లైంగికంగా సహకరించాలని కోరేవాడని ప్రచారం జరుగుతుంది. 


ఇదే కారణంగా 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి షాహిద్ అఫ్రిదిని తప్పించినట్లు తెలుస్తోంది. అతడితో పాటు అఫ్రిదికి సహకరించిన ఇద్దరు క్రికెటర్లు కూడా టోర్నీ ఆడకుండా నిషేధం విధించినట్లు సమాచారం. 


మేనమామ కూతురితో వివాహం


పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. తన మేనమామ కుమార్తె నదియాను 2000లో వివాహం చేసుకున్నాడు. అయితే షాహిద్ అఫ్రిది భార్యగా నదియా ఏ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావడం సహా ఎప్పుడూ బహిరంగంగా కనిపించిందీ లేదు. షాహిద్ అఫ్రిది, నదియా దంపతులకు అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, అర్వా అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.  


పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ గా..


పాకిస్థాన్ కు చెందిన అత్యుత్తమ ఆల్ రౌండర్లలో షాహిద్ అఫ్రిది ఒకడు. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించాడు. చాలా ఏళ్ల పాటు పాక్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. 36 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన రికార్డు అఫ్రిది పేరిట ఉంది. 


Also Read: Dhawan Meets Pushpa: పుష్పరాజ్ బాటలో మరో స్టార్ క్రికెటర్.. తగ్గేదే లే అంటున్న గబ్బర్


Also Read: IND Vs SA 3rd Test: టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. సచిన్ సరసన విరాట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook