PV SINDHU: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట  పడుతోంది. బాక్సింగ్, రెజ్లింగ్ లో భారత్ ఆటగాళ్లు పసిడి పంట పండించింగా బ్యాడ్మింటన్ లో స్వర్ణం లభించింది. తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచి భారత్ కు బంగారు పతకం అందించింది. ఫైనల్లో కెనడాకు చెందిన లీపై వరుస సెట్లలో విజయం సాధించింది పీవీ సింధు. తొలి గేమ్ ను 21-15తో నెగ్గిన పీవీ సింధు.. రెండో గేమ్ లో మరింత విజృంభించింది. 21-123తో గెలిచి టైటిల్ సాధించింది. పీవీ సీంధుకు కామన్వెల్త్ గేమ్స్ లో ఇదే ఫస్‌ గోల్డ్ మెడల్.2014 కామన్వెల్స్ గేమ్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు.. 2018లో రజతం పతకం గెలుచుకుంది. ఈసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీవీ సింధు బంగారు పతకంలో కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివపరకు భారత్‌ మొత్తం 56 పతకాలు గెలుచుకుంది. 19 బంగారు పతకాలు, 15 రజత పతకాలు, 22 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. 


Read also: Gorantla Madhav: కోటి రూపాయలకు గోరంట్ల న్యూడ్ వీడియో బేరం? లీక్ చేసింది ఎవరు? సస్పెన్షన్ పై వైసీపీ లేటెందుకు?  


Read also: Tollywood: ఫిలిం చాంబర్ కు డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లు.. అలా చేయాల్సిందే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook