Porn Star Offers Footballer: రష్యన్ ఫుట్‌బాల్ ఆటగాడు అలెగ్జాండర్ కొకోరిన్ కు ఓ పోర్న్ స్టార్ వింత ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ విన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నాయి. ఆ ఫుట్ బాలర్ తో 16 గంటల పాటు శృంగారంలో పాల్గొంటానని చెప్పింది. అయితే దానికి ఒక షరతు కూడా పెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలోనే జరగబోయే రష్యన్ సూపర్ లీగ్ లో ఫుట్ బాలర్ అలెగ్జాండర్ కొకోరిన్ ఐదు గోల్స్ చేస్తేనే అతడితో శృంగారంలో పాల్గొంటానని బహిరంగంగా వెల్లడించింది. ఇప్పుడా వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఫుట్ బాలర్ కు 16 గంటల సెక్స్ ఆఫర్..


అలీనా హెనెస్సీ, అనే పేరుతో పోర్న్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన అలీనా యెరెమెంకో.. 2015లో రష్యా వచ్చినప్పుడు ఫుట్ బాలర్ కొకోరిన్ కు ఈ సెక్స్ ఆఫర్ చేసింది. రష్యా యూరో స్పోర్ట్స్ తో ఆమె మాట్లాడుతున్న క్రమంలో ఆ దేశానికి సంబంధించిన ఫుట్ బాల్ ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చింది. 


ఈ క్రమంలో అలెగ్జాండర్ కొకోరిన్ గురించి తెలుసుకొని.. అతడికి 10/10 రేటింగ్ ఇచ్చింది అలీనా హెనెస్సీ. రష్యన్ సూపర్ లీగ్ లో అతడు 5 గోల్స్ చేస్తే.. అలెగ్జాండర్ తో తాను 16 గంటల పాటు సెక్స్ చేస్తానని ప్రామిస్ చేసింది. 


[[{"fid":"218242","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


"రష్యన్ సూపర్ లీగ్ ముగిసే లోపు ఆ దేశానికి చెందిన ఫుట్ బాలర్ అలెగ్జాండర్ కొకోరిన్.. ఐదు గోల్స్ చేస్తే.. అతడితో 16 గంటలు శృంగారంలో పాల్గొంటా"నని పోర్న్ స్టార్ ఎలీనా హెన్నెస్సీ పేర్కొంది. అతడితో సెక్స్ మారథాన్ చేసేందుకు తాను ప్రామిస్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. 


అయితే 2015లో జరిగి రష్యన్ ఫుట్ బాల్ సూపర్ లీగ్ లో అలెగ్జాండర్ కొకోరిన్ ఒక గోల్ మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత కరోనా కారణంగా ఓ సీజన్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మరోసారి రష్యన్ సూపర్ లీగ్ జరిగేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రష్యన్ ఫుట్ బాలర్ అలెగ్జాండర్ కొకోరిన్ ఈసారైనా 5 గోల్స్ చేసి.. పోర్న్ స్టార్ అలీనా హెన్నెస్సీతో సెక్స్ లో పాల్గొంటాడో లేదో తెలియాల్సిఉంది.  


Also Read: Ravi Shastri Comments: రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. స్పోర్ట్స్ బెట్టింగ్​కు దేశంలో చట్టబద్దత కల్పించాలి


Also Read: Kite Flying Incident: పండుగ రోజు అపశ్రుతి- గాలిపటంతో పాటు 30 అడుగులు గాల్లోకి.. తర్వాత ఏం జరిగిందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి