Team India: టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..ఇదే..!
Team India: టీ20ల్లో టీమిండియా ఆటగాళ్లకు మంచి రికార్డులు ఉన్నాయి. తాజాగా ఈజాబితాలో భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ చేరాడు. ఆటగాళ్ల రికార్డులు ఇవిగో..
Team India: టీ20ల్లో భారత తరపున అత్యధిక స్కోర్లు చేసిన వారిలో హేమాహేమీలు ఉన్నారు. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ..
[[{"fid":"244633","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈనెల 8న ఆసియా కప్‌లో భాగంగా అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. 122 పరుగులతో రఫ్ఫాడించారు. టీ20ల్లో అతడికి ఇదే అత్యధిక స్కోర్.
రోహిత్ శర్మ..
[[{"fid":"244634","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఈజాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంక మ్యాచ్‌లో 118 పరుగులు సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్..
[[{"fid":"244635","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇటీవల యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈఏడాది జులై ఇంగ్లండ్ గడ్డపై విశేషంగా రాణించాడు. ఆ జట్టుపై 117 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ
[[{"fid":"244636","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
అత్యధిక స్కోర్లు చేసిన జాబితాలో రెండోసారి రోహిత్ శర్మ చోటు దక్కింది. 2018లో విండీస్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇందులో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కేఎల్ రాహుల్..
[[{"fid":"244637","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
టీ20ల్లో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. 2016లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 110 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ..
[[{"fid":"244638","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
ఈజాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడోసారి నిలిచాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 106 పరుగులు సాధించాడు.
దీపక్ హుడా..
[[{"fid":"244639","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]
యువ ఆటగాడు దీపక్ హుడా ఇటీవల అరుదైన రికార్డు సాధించాడు. ఈఏడాది ఐర్లాండ్‌తో 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్..
[[{"fid":"244640","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]
అత్యధిక స్కోర్లు చేసిన జాబితాలో రెండోసారి కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. 2016లో విండీస్ మ్యాచ్‌లో 51 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.
సురేష్ రైనా..
[[{"fid":"244641","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]
టీమిండియా ఆటగాడు సురేష్ రైనా సైతం ఈజాబితాలో ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌పై 60 బంతుల్లో 101 పరుగులు సాధించాడు.
రోహిత్ శర్మ..
[[{"fid":"244642","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]
అత్యధిక స్కోర్లు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ నాలుగోసారి చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో 2018లో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో వంద పరుగులు చేశాడు.
Also read:Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనా..ఆయన ఏమన్నారంటే..!
Also read:Team India: టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ వేసిన టాప్ 10 భారత ఆటగాళ్లు వీరే..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి