Virat Kohli to MS Dhoni: ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్య లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లలో ఎవరి నెంబర్ ఎంత, వాళ్లకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసుకుందాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఎంత చార్జ్ చేస్తాడో తెలుసా ? 


[[{"fid":"247858","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Virat-kohli-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఎంత చార్జ్ చేస్తాడో తెలుసా ? "},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Virat-kohli-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఎంత చార్జ్ చేస్తాడో తెలుసా ? "}},"link_text":false,"attributes":{"alt":"Virat-kohli-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","title":"విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఎంత చార్జ్ చేస్తాడో తెలుసా ? ","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 216 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హాపర్ వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఒక్కో పోస్టుకు 10,88,000 డాలర్లు చార్జ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు.


మహేంద్ర సింగ్ ధోనీ..


[[{"fid":"247859","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MS-dhoni-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"మహేంద్ర సింగ్ ధోనీ"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MS-dhoni-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"మహేంద్ర సింగ్ ధోనీ"}},"link_text":false,"attributes":{"alt":"MS-dhoni-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","title":"మహేంద్ర సింగ్ ధోనీ","class":"media-element file-default","data-delta":"2"}}]]
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే క్రికెట్ క్రీడారంగంలో ధోనీ ఒక సెన్సేషన్... ఒక లెజెండ్.. ధోనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 39.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ క్రికెటర్స్‌లో ధోనీది రెండో స్థానం. విచిత్రం ఏంటంటే.. గతేడాది.. అంటే.. 2021 జనవరి 8 నుంచి ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అయినా అతడి ఫాలోవర్స్‌పై ప్రభావం పడలేదు.


సచిన్ టెండుల్కర్..


[[{"fid":"247860","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sachin-tendulkar-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"సచిన్ టెండుల్కర్"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sachin-tendulkar-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"సచిన్ టెండుల్కర్"}},"link_text":false,"attributes":{"alt":"sachin-tendulkar-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","title":"సచిన్ టెండుల్కర్","class":"media-element file-default","data-delta":"3"}}]]
సచిన్ టెండుల్కర్.. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు, అప్పుడు అని కాదు.. కోహ్లీ, ధోనీ కంటే ముందే ఎప్పుడో వరల్డ్ క్రికెట్ కి సచిన్ టెండుల్కర్ దేవుడయ్యాడు. అందుకే అభిమానులు  అతన్ని ఇప్పటికీ క్రికెట్ గాడ్ అనే పిలుస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్ టెండుల్కర్ ప్రపంచంలోనే థర్డ్ మోస్ట్ ఫాలోడ్ క్రికెటర్. సచిన్ టెండుల్కర్ కి 36.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.


రోహిత్ శర్మ..
[[{"fid":"247861","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rohit-Sharma-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"రోహిత్ శర్మ"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rohit-Sharma-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"రోహిత్ శర్మ"}},"link_text":false,"attributes":{"alt":"Rohit-Sharma-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","title":"రోహిత్ శర్మ","class":"media-element file-default","data-delta":"4"}}]]


ప్రస్తుత టీమిండియా కెప్టేన్ రోహిత్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 25.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్స్ లో రోహిత్ శర్మది నాలుగో స్థానం. ఆట పరంగా రోహిత్ శర్మ పర్‌ఫార్మెన్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆయన్ను రోహిత్ శర్మ అనే కంటే ముద్దుగా రో'హిట్' శర్మ అని పిలుచుకుంటారనే విషయాన్ని గుర్తుచేసుకుంటే చాలు.. ఆ పేరు అతడి బ్యాట్ పవర్‌ని గుర్తుచేస్తుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం పెర్త్‌లో జట్టుతో కలిసి టీ20 వరల్డ్ కప్ కోసం కసరత్తులు చేస్తున్నాడు


హార్ధిక్ పాండ్య..
[[{"fid":"247862","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hardik-Pandya-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"హార్థిక్ పాండ్య"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hardik-Pandya-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","field_file_image_title_text[und][0][value]":"హార్థిక్ పాండ్య"}},"link_text":false,"attributes":{"alt":"Hardik-Pandya-records-earnings-and-social-media-followers-on-instagram.jpg","title":"హార్థిక్ పాండ్య","class":"media-element file-default","data-delta":"5"}}]]


ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ధిక్ పాండ్యకు 23.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్స్ జాబితాలో హార్ధిక్ పాండ్యది ఐదో స్థానం. టీమిండియా ఆల్-రౌండర్ హార్ధిక్ పాండ్య (Hardik Pandya) కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే జట్టుతో కలిసి బిజీగా ఉన్నాడు. మనం చెప్పుకున్న జాబితాలో టీమిండియా మాజీలు ధోనీ, టెండుల్కర్ తప్పించి.. మిగతా ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.


Also Read : IND vs PAK: భారత్‌తో పాకిస్తాన్ పోరు.. వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది ట్వీట్‌!


Also Read : Prithvi Shaw: పరుగులు చేస్తున్నా.. భారత జట్టులో చోటు రావట్లేదు! యువ ఓపెనర్‌ అసహనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి