Best 4k Tv In India: డెడ్ ఛీప్‌గా OnePlus Y1S స్మార్ట్ టీవీ.. రూ. 3,749లకే ఇలా కొనుగోలు చేయోచ్చు..!
Best Led Tv In India: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా తక్కువ ధరల్లోనే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ప్లస్(OnePlus) చెందిన Y1S ప్రో మోడల్ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్ సైట్లో చాలా చౌకగా లభిస్తోంది. కేవలం మీరు ఈ టీవీని రూ. 3,749లకే కొనుగోలు చేయోచ్చు.
Oneplus y1 Tv 32 Inch: ఇటీవలే భారత మార్కెట్‌లో చైనాకు చెంది చాలా స్మార్ట్ టీవీ విక్రయిస్తున్నారు. ఈ టీవీలు తక్కువ రేటుతో ఎక్కువ ఫీచర్లు ఉండడం వల్ల వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రముఖ కంపెనీ వన్ ప్లస్(OnePlus) ఇటీవలే లాంచ్ చేసిన టీవీల్లో Y1S ప్రో మోడల్ ఒకటి. ఇప్పటికీ వన్ ప్లస్ చాలా టీవీలు లాంచ్ చేసినప్పటికీ ఈ టీవీ ఎంతో ప్రజాదారణ పొందింది. అయితే ఈ స్మార్ట్ టీవీ అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కొత్త ఫీచర్లు కలిగి ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ మార్కెట్ తక్కువ ధరకే లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థైనా ఫ్లిప్‌కార్టులో వన్ ప్లస్(OnePlus) Y1S ప్రో 32 inch కేవలం రూ. 15,999 విక్రయిస్తోంది. ఇది ప్రస్తుతం 3 వేరియంట్స్‌లో లభ్యమవుతోంది. ఈ స్మార్ట్ టీవీని కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,250 దాకా తగ్గింపు లభిస్తుది. అంతేకాకుండా SBI Credit Card కార్డుతో కొనుగోలు చేసిన దాదాపు రూ. 1000 దాకా తగ్గింపు లభించనుంది. ఇంకొన్ని బ్యాంకుల కార్డుతో కూడా కొనుగోలు చేస్తే రూ. 1000 కంటే ఎక్కువే డిస్కౌంట్ లభించనుంది.
ఎక్చేంజ్ ఆఫర్:
వన్ ప్లస్(OnePlus) Y1S ప్రో స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్టులో ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ టీవీని కొనుగోలు చేయడానికి ఎక్కువగా డిస్కౌంట్ పొందడానికి తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే మీ పాత టీవీని బట్టి ఈ ఆఫర్ అప్లీకేబుల్ అవుతుంది. టీవీ కండిషన్ బాగుంటే దాదాపు రూ. 11,000 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 4,999 పొందొచ్చు. అయితే ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు క్రెడిట్ కార్డు కొనుగోలు చేస్తే రూ. 3,749లకే మీరు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
వన్ ప్లస్(OnePlus) Y1S ప్రో ఫీచర్స్:
>>55 -అంగుళాల 4K UHD LED డిస్ప్లే
>>బెజిల్ లెస్ డిజైన్‌తో LED డిస్ప్లే
>>HDR10+ డీకోడింగ్
>>HDR10, HLG ఫార్మాట్
>>ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM) సపోర్ట్
>>24 వాట్ల ఆడియో అవుట్‌పుట్
>>డాల్బీ అట్మోస్ సౌండ్
>>10 ఆక్సిజన్‌ప్లే 2.0 ఆండ్రాయిడ్
>>అమెజాన్ అలెక్సా డివైజ్
>>64 -బిట్ మీడియాటెక్ MT9216 ప్రాసెసర్
>>2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్
>>3x HDMI ARC సపోర్ట్
>>ఈథర్‌నెట్
>>వైఫై 802.11 ac
>>బ్లూటూత్ 5.0
Also Read: Saphala Ekadashi 2022: సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..
Also Read: Jammu And Kashmir Encounter: ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.