Best Smart Watch: రూ.5,999కే XWatch-R19 స్మార్ట్ వాచ్..ఫీచర్స్ అదిరిపోయాయి!
Best Smart Watch: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ గుడ్ న్యూస్‌ను అందించింది. ప్రోమేట్ XWatch-R19 స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Smart Watch: గత సంవత్సరం నుంచి మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌ల డిమాండ్ వేగంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు కూడా అతి చౌకగా స్మార్ట్‌వాచ్ తయారు చేస్తూ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం యవత ఎక్కువగా బడ్జెట్ లభించే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్ వాచ్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఇలాంటి ఫీచర్ కలిగిన వాచ్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మీ కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్‌ని తీసుకువచ్చాం..
మార్కెట్‌లోకి ఇటీవలే ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైన స్మార్ట్‌వాచ్‌లో ప్రోమేట్ XWatch-R19 ఒకటి. ఈ వాచ్ తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ ఈ స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రమేట్ స్మార్ట్ వాచ్ హెల్త్, వెల్నెస్ ఇండికేట్ ఫీచర్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇందులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇంతక ముందు ఏ వాచ్ ఇవ్వని బ్యాటరీ లైఫ్‌ను ఈ స్మార్ట్ వాచ్ అందిచబోతంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 80 రోజులపైగా లైఫ్ ఇస్తుంది.
Promate XWatch-R19 స్మార్ట్‌వాచ్ ధర:
ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ Promate XWatch-R19 స్మార్ట్‌వాచ్ అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం ఈ వాచ్ బ్లాక్, గ్రే, MNG అనే మూడు కలర్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది. ఇప్పుడే ఈ వాచ్‌ని కొనుగోలు చేస్తే ధర రూ.5,999కే పొందవచ్చు.
Promate XWatch-R19 ఫీచర్స్:
IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
1.53 అంగుళాల డిస్‌ప్లే
360x360 పిక్సెల్ రిజల్యూషన్
నావిగేషన్ ఫీచర్
800mAh బ్యాటరీ
80 రోజుల స్టాండ్‌బై
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్
బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ
మ్యూజిక్ కంట్రోల్
వాతావరణ అప్‌డేట్స్
పెడోమీటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter