Best Washing Machines: అమెజాన్‌లో ఈ వాషింగ్ మెషన్స్పై 40 శాతం తగ్గింపు..మళ్లీ మళ్లీ రాని ఆఫర్..
Amazon Sale 2024 Deals On Best Washing Machines: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన హైయర్, సాంసంగ్, LG, IFB, వర్ల్‌పూల్ బ్రాండ్‌కి సంబంధించిన వాషింగ్ మెషన్స్ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Amazon Sale 2024 Deals On Best Washing Machines: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ముఖ్యంగా వాషింగ్ మెషిన్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్‌లకు సంబంధించిన హైయర్, సాంసంగ్, LG, IFB, వర్ల్‌పూల్ వంటి బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన కొన్ని వాషింగ్ మెషిన్స్ 20 నుంచి 40 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ప్లాట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్ అందిస్తున్న ఈ సేల్ ఏయే వాషింగ్ మిషన్స్‌పై ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
Haier 6 Kg ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్:
అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Haier 6 Kg ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో అదనంగా లాండ్రీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇది 6 KG సామర్థ్యంతో మార్కెట్‌లో లభిస్తోంది. ఇది పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌తో వచ్చింది. దీంతో పాటు ఓషియానస్ వేవ్ డ్రమ్, మ్యాజిక్ ఫిల్టర్లు కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ వాషింగ్ మెషిన్ శక్తివంతమైన 700 స్పిన్ ఆర్‌పిఎమ్‌తో లభిస్తోంది. దీంతో పాటు వాషింగ్ చేసిన బట్టలను సులభంగా వేడి చేసి ఆరబెట్టేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ.12,490తో అందుబాటులోకి వచ్చింది.
Samsung 6.5 kg సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్:
అమెజాన్‌లో Samsung 6.5 kg సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ 6.5 kg కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎంతో శక్తివంతమైన 1300 RPM మోటారును కలిగి ఉంటుంది. అంతేకాకుండా హెవీ, నార్మల్, సోక్‌ని టైలర్డ్ క్లీనింగ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ వాషింగ్ మెషిన్ ఎయిర్ టర్బో డ్రైయింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇందులో 3 విభిన్నమైన వాష్ ప్రోగ్రామ్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్‌లో కేవలం రూ. 9,990తో లభిస్తోంది.
LG 7 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్:
అమెజాన్‌లో LG 7 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌పై కూడా ప్రత్యేక డీల్ అందుబాటులో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మోటర్‌తో లభిస్తోంది. అలాగే ఇది 10 వాషింగ్ ప్రోగ్రామ్‌లతో లభిస్తోంది. ఇది 1200 RPM స్పిన్ వేగంతో పని చేస్తుంది. అలాగే 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్ ఫాబ్రిక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ లిఫ్టర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్ అన్ని ఆఫర్స్ పోను రూ. 26,990లకే లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి