Big Billion Days 2022: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ హవా నడుస్తోంది. అన్ని రకాల వస్తులపై దాదాపు 20 శాతం నుంచి 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ప్రస్తుతం చిన్న వస్తువు నుంచి మొదలుకొని పెద్ద వస్తువు దాకా భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. ఇక స్మార్ట్‌ ఫోన్ల విషయానికొస్తే.. ఈ సేల్‌ దాదాపు 45 శాతం డిస్కౌంట్‌తో లభిస్తాయని సమాచారం. అయితే ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా ఐఫోస్‌ 14 పై ఇప్పటికే భారీ డిస్కౌంట్‌ను ప్రకటించగా.. మరి కొన్ని వాటిపై కూడా భారీ డిస్కౌంట్‌ పెట్టనుంది ఫ్లిప్‌కార్ట్‌. అయితే తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలనుకున్నవారికి ఇది సరైన సమయం. అయితే ఇటీవలే మార్కుట్‌లో లాంచ్‌ అయినా పోకో సీ 31 మొబైల్‌ భారీ డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా విక్రయిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే పోకో సీ 31 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌ అయ్యింది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు మొబైయిల్‌ను రూ 9,499కి పొందవచ్చు. అయితే ఈ ఫోన్ ధర రూ. 11,999కాగా  బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ భాగంగా ఈ ధరకు విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ రెండు వేరియంట్‌లలో లభిస్తోంది.  32 GB స్టోరేజ్ కాగా అత్యధికంగా 64 GB స్టోరేజ్ వేరియంట్‌తో విక్రయిస్తోంది. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో మీరు 2 రోజుల దాకా చార్జ్‌ చేయకుండా వాడొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది ఈ ఫోన్‌. ఇందులో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా.. మంచి సెల్ఫీని అందించునుంది. ఇక  ఎక్స్చేంజ్ ఆఫర్‌ విషయానికొస్తే..రూ. 8,950 దాకా పాత ఫోన్‌పై ఎక్స్చేంజ్ లభించునుంది. అయితే అన్ని డిస్కౌంట్‌లు పోను ఈ మొబైల్‌ను రూ. 549కి పొందవచ్చు.



POCO C31 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు


<<4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌
<<512 GB వరకు SD కార్డ్ సౌకర్యం
<<6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
<<1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్
<<5000 mAh బ్యాటరీ
<<MediaTek డైమెన్షన్ G35 చిప్‌సెట్‌
<<13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok