Wireless Earbuds: డెడ్ ఛీప్‌గా జర్మన్ కంపెనీ ఇయర్ బర్డ్స్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ. 1 వేయికే..
Cheapest Earbuds Wireless: మార్కెట్లోకి చాలా రకాల ఇయర్ బర్డ్స్ లాంచ్ అవుతున్నాయి. సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ జర్మనీ కంపెనీ ఇయర్ బర్డ్ ని లాంచ్ చేసింది ఇటీవలే. దానికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Cheapest Earbuds Wireless: జర్మన్ కు చెందిన ఆడియో ఎలక్ట్రానిక్ కంపెనీ blaupuntk BTW20 ఇండియా మార్కెట్లోకి మరో ఇయర్ బర్డ్స్ ని విడుదల చేసింది. ఈ ఇయర్ బర్డ్స్ సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. దీని ధర విషయానికొస్తే రూ. 1299 కాగా ఈ కామర్స్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే దానికంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇందులో హై క్వాలిటీ ఆడియో కు సంబంధించిన స్పీకర్లను అమర్చారు. దీంతో సౌండ్ అవుట్ ఫుట్ క్వాలిటీ క్లియర్ గా ఉంటుంది. ఇప్పటికీ ఇది భారత్ మార్కెట్లో లాంచ్ అయ్యి చాలా రోజులైనప్పటికీ దీని ఆడియో నాణ్యత పై మంచి రివ్యూలే ఉన్నాయి.
దీని ప్రత్యేకత ఏమిటి..?
ఈ ఇయర్ బర్డ్స్ ప్రత్యేకత విషయానికి వస్తే మల్టీ డైరెక్షన్ పది మిల్లీమీటర్ల డ్రైవర్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా హై హెడ్ అప్గ్రేడ్ మైకులతో నాయిస్ డిడక్షన్ ఆడియో క్వాలిటీతో ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు.
ఈ ఇయర్ బర్డ్స్ అన్నిటికంటే తక్కువ బరువుతో స్టైలిష్ డిజైన్స్ తో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో లభించే నకిలీ ఇయర్ బర్డ్స్ కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇయర్ బర్డ్స్ కి బ్యాటరీ ఇండికేషన్, రియల్ టైం బ్యాటరీ కి సంబంధించిన సమాచారం కోసం ఎల్ఈడి డిస్ప్లేను అమర్చారు. తద్వారా మీరు బ్యాటరీ ఎంత ఉందని సమాచారాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం:
ఈ ఇయర్ బడ్స్ లో ఎఫ్ వన్ అనే బ్యాటరీని వినియోగించారు. దీంతో బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉండనుంది. దీంతో మీరు పది నిమిషాలు ఛార్జ్ చేస్తే.. దాదాపు మీకు 14 గంటలసేపు ఏ టైం ఇస్తుంది. అంతేకాకుండా దీనికి గూగుల్ అసిస్టెంట్ యాక్సెస్ ను కూడా ఫ్రీగా ఇచ్చారు. దీంతో మీకు అన్ని పనులు సులభతరమవుతాయి.
Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శ్రేయాస్, మెహదీ రేర్ రికార్డ్స్ ఇవే!
Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శ్రేయాస్, మెహదీ రేర్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.