Festival Of Dreams: క్రోమాలో ఎలక్ట్రిక్ వస్తువులపై పిచ్చెక్కించే దీపావళి ఆఫర్స్..టీవీ, ఫ్రిజ్డ్లపై 50 శాతం తగ్గింపు!
Festival Of Dreams: క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్(Festival Of Dreams Croma) డీల్ ప్రారంభమైంది. ఈ డీల్‌లో భాగంగా అన్ని రకాల ఎక్ట్రిక్ వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Croma Festival Of Dreams: దీపావళి సందర్భంగా అన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌లో ప్రత్యేక సేల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది ది బెస్ట్ టైమ్‌గా చెప్పొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ క్రోమా వెబ్‌సైట్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై దివాళి ఆఫర్స్ నడుస్తున్నాయి. అన్ని రకాల వస్తువులపై దాదాపు 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉన్నాయి.
క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్(Festival Of Dreams Croma)లో దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై అప్ టూ రూ.20,000 వరకు ఎక్చేంజ్ బోనస్‌ను కూడా లభిస్తోంది. దీంతో పాటు మీరు ఈ సేల్‌లో ఎలక్ట్రిక్ వస్తువులను అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి ఈ సేల్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వస్తులపై 24 నెలల EMI ఆప్షన్ కూడా అందిస్తోంది.
ఈ క్రోమా సేల్‌లో మరో ప్రత్యేకమైన డీల్‌ను అందుబాటులో ఉంచింది. ఫైర్‌క్రాకర్ డీల్‌లో భాగంగా వైఫై రౌటర్స్, సౌండ్ బార్స్‌పై, ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా మీరు టీపీ-లింక్ వైఫై రౌటర్‌ను రూ. 2,499కే పొందవచ్చు. దీని అసలు ధర రూ. 4,999 కాగా ఈ దీవాళి సేల్‌లో భాగంగా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు బోట్ 100w సౌండ్ బార్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,699కే లభిస్తోంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
అంతేకాకుండా ఈ క్రోమా ఫైర్‌క్రాకర్ డీల్‌లో భాగంగా Whirlpool VitaMagic Pro ఫ్రిజ్డ్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ ఫ్రిజ్డ్ అసలు ధర రూ. 21,650 కాగా ఈ డీల్ కేవలం రూ.13,490కే లభిస్తోంది. దీంతో పాటు ఇటీవలే సాంసంగ్ కంపెనీ విడుదల చేసిన Crystal Processor 4K (43 inch) 4K Ultra HD స్మార్ట్ టీవీ కూడా భారీ తగ్గింపు పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ MRP ధర రూ. 52,900 కాగా ఆఫర్స్‌లో భాగంగా రూ.25,199కే లభించనుంది.
దీంతో పాటు ఈ డీల్‌లో యాపిల్ 15 కేవలం రూ. 74,900 నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా బెస్ట్ సేలింగ్ ల్యాప్‌ట్యాప్స్ కూడా రూ. 23,391 నుంచి మొదలవుతాయి. ఇక యాపిల్ ప్రీమియం స్మార్ట్ వాచ్‌లు రూ. 39,400 నుంచి, గూగుల్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ టీవీలు రూ. 9,990 నుంచి, రియల్ మీ కంపెనీ నెక్ బ్యాండ్స్ రూ. 1,299 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీంతో పాటు ఈ దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా సిజ్లింగ్ డీల్ పేరుతో కూడా ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఇక డీల్‌లో వన్‌ప్లస్, వివో, స్మార్ట్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్‌తో లభించనున్నాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook