COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Motorola G54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లోని రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌.. అతి చౌకగా లభిస్తున్నాయి. ఇక ఎప్పటినుంచో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఫ్లిప్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ 30 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతోపాటు ఈ మొబైల్స్ పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకు లభించే ప్రీమియం ఫీచర్స్‌కు సంబంధించిన మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న సేల్‌లో భాగంగా MOTOROLA g54 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లాట్ తగ్గింపు కూడా అందిస్తోంది. అయితే దీని అసలు ధర MRP రూ. 17,999కాగా ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


బ్యాంక్ ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకునే వారు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే.. రూ.750 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కూడా తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తుంది. ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో భారీ తగ్గింపు పొందడానికి.. మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.7,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ మొబైల్ రూ.6,000లోపే పొందవచ్చు.


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter