COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Redmi 12C Price: రెడ్‌ మీ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందించబోతోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 12C మొబైల్‌ అతి చౌకగా లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ  REDMI 12C స్మార్ట్ ఫోన్‌పై అందిస్తున్న డిస్కౌంట్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  


ప్రస్తుతం ఈ REDMI 12C స్మార్ట్ ఫోన్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.13,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో కేవలం రూ. 7,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ REDMI 12C స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను మీరు రూ.7,299కే పొందవచ్చు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


REDMI 12C ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.71 అంగుళాలు
720 x 1650 పిక్సెల్‌లు
ఆండ్రాయిడ్ 12, MIUI 13
Mediatek MT6769Z Helio G85 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
మాలి-G52 MC2 GPU
50 MP ప్రధాన కెమెరా
5 MP సెల్ఫీ కెమెరా
బ్యాంక్‌ మౌంట్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
10W వైర్డ్‌ ఛార్జింగ్
5.1 బ్లూటూత్
500 nits బ్రైట్‌నెస్‌


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి