Earbuds Get @699: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ సేల్ మే రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఈ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ బ్రాండ్లకు సంబంధించిన పరికరాలు అతి తక్కువ ధరలు ఎక్కువ డిస్కౌంట్తో లభిస్తున్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అయితే ఈ సేల్ లో 30 నుంచి 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇయర్‌బడ్స్‌, ఇయర్ ఫోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. అలాగే వీటిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.. ముఖ్యంగా బోల్ట్, బోట్, నైస్ కంపెనీలకు సంబంధించిన ఇయర్‌బడ్స్‌పై 70 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బిగ్ సేవింగ్ సేల్ లో భాగంగా ఏయే ఇయర్ బడ్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

boAt ఇయర్ డాప్స్ అల్పా:
తక్కువ ధరలోనే మంచి ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్ సేవింగ్ సేల్‌లో భాగంగా ఈ boAt ఇయర్ డాప్స్ అల్పా ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 70 నుంచి 75 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ఇయర్ పర్సన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే 79% తగ్గింపుతో కేవలం రూ.699కే పొందవచ్చు. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు.


Fire-Boltt Fire Pods Ninja Pro 401 Earbuds:
ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ ఇయర్‌బడ్స్‌పై కూడా ప్రత్యేకమైన తగ్గింపు అందిస్తోంది. బిగ్ సేవింగ్ సేల్‌లో భాగంగా Fire-Boltt Fire Pods Ninja Pro 401 బడ్స్‌ని కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఇయర్‌బడ్స్‌ ధర MRP రూ.4,999 కాగా.. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా 86 శాతం తగ్గింపుతో కేవలం రూ.699కే పొందవచ్చు. మరింత తగ్గింపుతో పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


Noise Buds VS102:
ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్ సేవింగ్ సేల్‌లో భాగంగా Noise Buds VS102 ఇయర్‌బడ్స్‌ కూడా అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్తో పాటు అదనంగా ఫ్లాట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ అసలు ధర రూ .2,999 కాగా ప్రత్యేకమైన సేల్ లో భాగంగా దాదాపు 73% తగ్గింపుతో కేవలం రూ.799కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఇయర్‌బడ్స్‌పై ఆధారంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి