Blaupunkt Wireless Bluetooth Soundbar: దీపావళి సందర్భగా అన్ని ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యేక సేల్స్‌ ప్రారంభమయ్యాయి. కొన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో అన్ని రకాల వస్తువులు దాదాపు 50 శాతం తగ్గింపు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్స్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేసేవారికి బంఫర్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. ముఖ్యంగా సౌండ్‌ బార్‌లను కొనుగోలు చేయాలనులనుకునేవారికి అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్‌లో దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా Blaupunkt కంపెనీ ఇటీవలే విడుదల చేసిన SBA01 REKURVE సౌండ్‌ బార్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ బార్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్‌ బార్‌ను కంపెనీ  MRP రూ.8,499కు విక్రయించిది. అయితే ఆఫర్స్‌లో భాగంగా 29 శాతం తగ్గింపుతో మీరు రూ.5,999కే పొందవచ్చు.


 అంతేకాకుండా ఈ బార్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.1,250 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా మీరు IDFC ఫస్ట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసిన రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ Blaupunkt SBA01 Rekurve సౌండ్ బార్‌ను రూ. 4,749కే పొందవచ్చు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


సౌండ్‌ బార్‌ ఫీచర్స్‌:
ఈ Blaupunkt SBA01 Rekurve సౌండ్‌ బార్‌ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ సౌండ్‌ బార్‌ అవుట్పుట్ విషయానికొస్తే..క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ని కలిగి ఉంటుంది. దీంతో పాటు 100W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుదని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ సౌండ్‌ బార్‌ను బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్‌గా కూడా వినియోగించవచ్చు. 


దీంతో పాటు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇతర ఉత్పత్తులకు కనెక్ట్‌ చేసేందుకు వీలుగా HDMI ఆర్క్, ఆక్స్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ వంటి కనెక్టివిటీలను కూడా అందిస్తోంది. అంతేకాకుండా సౌండ్‌బార్‌కి ఒకవైపు కంట్రోల్ బటన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Blaupunkt SBA01 Rekurve సౌండ్ బార్‌ మొత్తం మూడు సౌండ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook