iPhone 14 Price: ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఫోన్ కు లేదనటంలో అతిశయెక్తి కాదు. ఐఫోన్ వాడేవాళ్లు తరువాత వచ్చే సీరీస్ గురించి ఎదురుచూస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు చాలా క్రేజ్ ఉంది. ఐ ఫోన్ కొత్త సీరీస్ ల కోసం ఆపిల్ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. మీరు ఐ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి సమయం అని చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 14ను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు తక్కువ ధరలో దాన్ని కొనేందుకు మంచి అవకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో మీరు ఐఫోన్ 14ని కేవలం రూ. 50,499తో పొందవచ్చు. 
అదెలాగంటే.. నిజానికి ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 14ని ధర రూ. 54,999గా ఉంది. ఐఫోన్ 14 డీల్ దీపావళి ధర రూ. 54,999 ఉండగా.. 3,500 రూపాయల బ్యాంక్ ఆఫర్ ఉంది. అంతేకాకూండా.. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ పై అదనంగా రూ. 1,000 వరకు తగ్గింపు రానుంది. ఇలా అన్ని ఆఫర్లను ఆపాదించిన తరువాత చివరి అమ్మకం ధర: రూ. 50,499. 


  • బ్యాంక్ ఆఫర్: రూ. 3,500

  • ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు తగ్గింపు: రూ. 1,000

  • చివరి విక్రయ ధర: రూ. 50,499 


Also Read: Best Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.7,190కే..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు!  


Apple iPhone 14, Apple iPhone 14 Plus, Apple iPhone 14 Pro మరియు Apple iPhone 14 Pro Max  వంటి ఐఫోన్ 14  సీరీస్ 79,900 రూపాయల ప్రారంభ ధరలతో మార్కెట్లోకి విడుదల చేయబడ్డాయి. 
Apple iPhone 14 దాని ముందున్న Apple iPhone 13 సీరీస్ ను పోలి ఉన్నందున Apple 14 ఆశించిన సంచలనాన్ని సృష్టించ లేకపోయింది. iPhone 14 మరియు iPhone 1..3 రెండు iPhoneలు కూడా దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.


Apple iPhone 14 అద్భుతమైన ఫోటోలను మరియు వీడియోల కోసం డ్యూయల్ కెమెరా సెటప్,  అద్భుతమైన A15 బయోనిక్ చిప్, శాటిలైట్ మరియు కొలిషన్ డిటెక్షన్ తో పాటుగా ఎమర్జెన్సీ SOSతో సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.


Also Read: New Rules From Today: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. తప్పకుండా తెలుసుకోండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..