Best Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.7,190కే..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు!

Panasonic 6 Kg 5 Star Fully-automatic: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్స్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 03:25 PM IST
Best Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.7,190కే..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు!

Panasonic 6 Kg 5 Star Fully-automatic: ఫ్లిఫ్‌కార్ట్‌లో త్వరలోనే బిగ్‌ దీవాళీ సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని ప్రత్యేకమైన డీల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ డీల్స్‌ భాగంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు డెడ్‌ చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డీల్స్‌లో వాషింగ్‌ మెషిన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ డీల్‌లో అతి తక్కువ ధరకు లభించే వాషింగ్‌ మెషిన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవలే మార్కెట్‌లోకి Panasonic విడుదల చేసిన 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. మొదట కంపెనీ ఈ వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ.16,700కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా 21 శాతం తగ్గింపుతో రూ.13,190కే లభిస్తోంది. దీంతో పాటు మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభిస్తుంది. అయితే బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా రూ. 800 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను రూ. 6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Panasonic 6 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను రూ.7,190కే పొందవచ్చు. దీంతో పాటు మరిన్ని ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికారిక ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News