COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme C51 Price: దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దీవాలి సేల్ పేరిట అన్ని వస్తువులను అతి తక్కువ ధరలకే విక్రయిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో ఎలక్ట్రిక్ వస్తువులు 50 నుంచి 60 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ది బెస్ట్ టైం గా భావించవచ్చు. అతి చౌకగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి.



ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దీవాలి సేల్ లో భాగంగా రియల్‌మీ సి 51 (Realme c51) స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ మొబైల్‌ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


రియల్‌మీ సి 51 (Realme c51) స్మార్ట్ ఫోన్ కంపెనీ మొదట MRP ధర రూ. 10,999కు విక్రయించింది. దీపావళి సందర్భంగా జరుగుతున్న బిగ్ దీవాలి సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 27% తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ 27 శాతం తగ్గింపుతో రూ.7,999కే అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ రియల్‌మీ సి 51 స్మార్ట్ ఫోన్ ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


బ్యాంక్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్ చెల్లిస్తే రూ.400 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ మొబైల్ పై నో కాస్ట్ EMI కూడా పొందవచ్చు.


ఈ బిగ్ దీవాలి సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 7,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ రియల్‌మీ సి 51 (Realme c51) స్మార్ట్ ఫోన్ ను రూ.999కే పొందవచ్చు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook